A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపి ఉమ్మడిగా తిని ఒంటరిగా..పవన్ వ్యాఖ్య
Share |
August 21 2018, 11:28 am

తెలుగుదేశం పార్టీపై జనసేన అదినేత పవన్ కళ్యాణ్ మరిన్ని ఆరోపణలు సంధించారు. టిడిపి ఉమ్మడిగా తింటూ ఒంటరిగా బలిసిందని ఆయన ఆరోపించారు.శ్రీకాకుళం జిల్లాలో పోరాట యాత్ర కొనసాగిస్తూ ప్రసంగించారు. టిడిపి ప్రభుత్వం ఇప్పుడు అదికారంలో ఉందంటే జైనసైనికులే కారణమని ఆయన అన్నారు.ఉత్తరాంధ్రలో ఎక్కడికెళ్లినా కన్నీటిగాథలే కనిపిస్తున్నాయని ఆయన అన్నారు. ఇక నుంచి మాటలు ఉండవని అన్నీ చేతలేనని హెచ్చరించారు. అధికారం ఏ ఒక్కరి సొత్తు కాదని, వారసత్వ రాజకీయాలకు తాను వ్యతిరేకమన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఎందుకివ్వరని ప్రశ్నించారు. అధికార పార్టీ కరెంటు కట్‌ చేయించి తనపై దాడులు చేస్తోందని పవన్ ఆరోపించారు.

tags : pawankalyan, tdp

Latest News
*ముందస్తు ఎన్నికలు కెసిఆర్ ప్రచారమే
*అన్నా డి.ఎమ్.కెతో బిజెపి పొత్తు
*కుటుంబం కలిసి ఉండాలి-కరుణానిది కోర్కె
*చంద్రబాబు పాలన,బ్రిటిష్ పాలన ఒకటే
*ఇది లోకేష్ టెక్నాలజీనా
*సచివాలయ లీకేజీలపై జవాబు చెప్పండి
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*వరదల్లో సుప్రింకోర్టు జడ్జి కుటుంబం
*నాంపల్లి కేర్ వద్ద కిషన్ రెడ్డి దర్నా
*పోలవరం అంచనాలు తేల్చండి-గడ్కరి
*జగన్ మరో రెండు మర్చిపోయారేమో
*అయ్యన్నపాత్రుడిపై తీవ్ర ఆరోపణ
*లోకేష్ కట్టుబడి ఉంటే మంచిదే
*అమరావతి బాండ్లు -జగన్ వ్యాఖ్య
*కెసిఆర్ కు ధీటైన నేత ప్రతిపక్షంలో ఏరి
*కృష్ణపట్నం పోర్టుకోసమే అడ్డుపడుతున్నారు
*జగన్ సవాల్ స్వీకరిస్తారా
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*రాజధాని కోసం చంద్రబాబు అప్పులెందుకు
*శేట్టిబలిజలకు ప్రాదాన్యం ఇస్తాం-పవన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info