A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బిజెపి మళ్లీ గెలవదు-చంద్రబాబు
Share |
October 19 2018, 3:21 am

భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మళ్లీ అదికారంలోకి వచ్చే ప్రసక్తి లేదని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.కాంగ్రెస్ కు పెద్దగా అవకాశం లేదని, ప్రతిపక్షంలో ఉందని, ప్రాంతీయ పార్టీలే కీలకమవుతుందని అన్నారు.కర్నాటకలో జాతీ ప్రయోజనాల కోసం ఆ రెండు పార్టీలు కలిశాయని అన్నారు. ఇవిఎమ్ లపై కూడా జాగ్రత్తగా ఉండాలని ఆయన అన్నారు. ప్రాంతీయ పార్టీలను దెబ్బతీయాలని బిజెపి చూస్తోందని, కాని అది కుదరదని, బొబ్బిలి పులి మాదిరి వస్తామని ఆయన అన్నారు.తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు.బజిపి ఎపి అద్యక్షుడు కన్నా గురించి ప్రస్తావిస్తూ అద్దెమైకు అని అన్నారు.వైసిపిలోకి వెళ్లడానికి ప్రయత్నించిన వ్యక్తిని బిజెపి అద్యక్షుడు గా చేసుకున్నారని అన్నారు. వచ్చే ఎన్నికలలో టిడిపి గెలవాలని, లేకుంటే అభివృద్ది ఆగిపోతుందని చంద్రబాబు అన్నారు. ప్రజలలో చైతన్యం తేవాలని అన్నారు.వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు అనుభవం లేదని ఆయన అన్నారు.

tags : bjp, chandrababu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info