A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మోడీ ప్రచార ప్రదానే..చంద్రబాబు ద్వజం
Share |
June 23 2018, 2:32 am

ప్రదానమంత్రి నరేంద్ర మోడీ ప్రచార ప్రధానే కాని పని చేసే ప్రదాని కాదని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మోడీ వల్ల ఏమీ జరగడం లేదని, మాటలు మాత్రమేనని అన్నారు.నోట్ల రద్దు ను తీసుకు వచ్చారని, తాను కూడా అందుకు సహకరించానని ,డిజిటల్ కమిటీ కి నాయకత్వం వహించానని, ఆ నివేదిక ను అమలు చేయడం లేదని అన్నారు. వీరి చర్యల వల్ల బ్యాంకులు దివాళా తీస్తున్నాయని ఆయన అన్నారు.బ్యాంకులలో యుపిఎ హయాంలో కన్నా , ఈ నాలుగేళ్లు ఎక్కువ కుంబకోణాలు జరిగాయని ఆయన అన్నారు. పెన్షన్ ల కోసం కూడా డబ్బుల కోసం బ్యాంకుల సమావేశాలు పెట్టవలసి వచ్చిందని,కరెన్సీ కొరత గతంలో లేదని, ఇప్పుడు ఆ సమస్య కూడా చూస్తున్నామని అన్నారు.జిఎస్టి ని సరిగా అమలు చేయలేదని ఇదంతా బిజెపి వైఫల్యం అని చంద్రబాబు అన్నారు.

tags : chandrababu, modi, campaing

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info