A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తిరుమల వివాదం-బిజెపి కుట్ర- చంద్రబాబు
Share |
August 21 2018, 11:28 am

తిరుమలలో నగల దొంగతనం జరిగిందని ,వజ్రాలు పోయాయని దుష్ప్రచారం చేస్తున్నారని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఇది బిజెపి కుట్ర అని ఆయన ఆరోపించారు. మరో వైపు ఆర్కియాలజి శాఖ ద్వారా తిరుమలను తీసుకుందామని అనుకున్నారని,అది మోడీ కి సాద్యం అవుతుందా అని ఆయన ప్రశ్నించారు. వెంకటేశ్వరుడి తో పెట్టుకున్నవారు ఎవరూ బాగుపడలేదని అన్నారు. బిజెపికి ఒక అలవాటు ఉందని, ఎక్కడికక్కడ అందరిని రెచ్చగొడతారని అన్నారు. నవ్యాంద్రకు ఉపయోగపడాలనే తనను వెంకటేశ్వరుడు రక్షించారని చంద్రబాబు అన్నారు. విడిపోయాక రాయలసీమ డిక్లరేషన్ చేసిన బిజెపి, మరో వైపు కేంద్రం ఇచ్చిన డబ్బులను కూడా వెనక్కి తీసుకున్నారని ఆయన ఆరోపించారు.బిజెపి ఇంకా పాత రాజకీయాలు చేయాలని చూస్తోందని,అది కుదరదని తెలుసుకోవాలని ఆయన అన్నారు.

tags : chandrababu, tirumal

Latest News
*ముందస్తు ఎన్నికలు కెసిఆర్ ప్రచారమే
*అన్నా డి.ఎమ్.కెతో బిజెపి పొత్తు
*కుటుంబం కలిసి ఉండాలి-కరుణానిది కోర్కె
*చంద్రబాబు పాలన,బ్రిటిష్ పాలన ఒకటే
*ఇది లోకేష్ టెక్నాలజీనా
*సచివాలయ లీకేజీలపై జవాబు చెప్పండి
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*వరదల్లో సుప్రింకోర్టు జడ్జి కుటుంబం
*నాంపల్లి కేర్ వద్ద కిషన్ రెడ్డి దర్నా
*పోలవరం అంచనాలు తేల్చండి-గడ్కరి
*జగన్ మరో రెండు మర్చిపోయారేమో
*అయ్యన్నపాత్రుడిపై తీవ్ర ఆరోపణ
*లోకేష్ కట్టుబడి ఉంటే మంచిదే
*అమరావతి బాండ్లు -జగన్ వ్యాఖ్య
*కెసిఆర్ కు ధీటైన నేత ప్రతిపక్షంలో ఏరి
*కృష్ణపట్నం పోర్టుకోసమే అడ్డుపడుతున్నారు
*జగన్ సవాల్ స్వీకరిస్తారా
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*రాజధాని కోసం చంద్రబాబు అప్పులెందుకు
*శేట్టిబలిజలకు ప్రాదాన్యం ఇస్తాం-పవన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info