A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బిజెపిది నమ్మక ద్రోహం- చంద్రబాబు
Share |
August 21 2018, 3:01 pm

భారతీయ జనతా పార్టీ ఎక్కడా ఎపికి సహకరించలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.బిజెపికి నమ్మక ద్రోహం చేసిందని ఆయన అన్నారు. అయితే దీనిని వదలిపెట్టే ప్రసక్తి లేదని, అవసరమైతే దేశ రాజకీయాలను మార్చే శక్తి తెలుగుదేశం పార్టీ కి ఉందని ఆయన హెచ్చరించారు. ప్రత్యేక హోదా అంశం మన హక్కా.కాదా అని ఆయన అంటూ కార్యకర్తలు చప్పట్లు కొట్టి దీని గురించి అడగాలని అన్నారు. ఎవరైతే అన్యాయం చేశారో వారి గుండెల్లో రైళ్లు పరుగెత్తాలని చంద్రబాబు అన్నారు.ప్రత్యేక హోదా ఇవ్వమని, ప్యాకేజీ ఇస్తామని అన్నారని,కాని పదకుండు రాష్ట్రాలకు ఇచ్చి మనకు ద్రోహం చేశారని చంద్రబాబు అన్నారు. ఎందుకు మా పట్ల వివక్ష చూపారో చెప్పాలని ఆయన అన్నారు.లోటు బడ్జెట్ పదహారు వేల కోట్లకు 3900 కోట్లే ఇచ్చారని అన్నారు. ఎదో విదంగా తప్పించుకునే యత్నం చేస్తున్నారని చంద్రబాబు అన్నారు.

tags : chandrababu, bjp,

Latest News
*అదంతా చంద్రబాబు డబ్బే-బాండ్లపై ఆరోపణ
*టిడిపి ,టిఆర్ఎస్ పొత్తు-ఎమ్.పి సూచన
*ప్రత్యక్ష ఎన్నికల వరకే నోటా
*ముందస్తు ఎన్నికలు కెసిఆర్ ప్రచారమే
*అన్నా డి.ఎమ్.కెతో బిజెపి పొత్తు
*కుటుంబం కలిసి ఉండాలి-కరుణానిది కోర్కె
*చంద్రబాబు పాలన,బ్రిటిష్ పాలన ఒకటే
*ఇది లోకేష్ టెక్నాలజీనా
*సచివాలయ లీకేజీలపై జవాబు చెప్పండి
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*వరదల్లో సుప్రింకోర్టు జడ్జి కుటుంబం
*నాంపల్లి కేర్ వద్ద కిషన్ రెడ్డి దర్నా
*పోలవరం అంచనాలు తేల్చండి-గడ్కరి
*హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట
*బిజెపి ఎమ్మెల్యే అరెస్టు
*జగన్ మరో రెండు మర్చిపోయారేమో
*అయ్యన్నపాత్రుడిపై తీవ్ర ఆరోపణ
*లోకేష్ కట్టుబడి ఉంటే మంచిదే
*అమరావతి బాండ్లు -జగన్ వ్యాఖ్య
*కెసిఆర్ కు ధీటైన నేత ప్రతిపక్షంలో ఏరి
*కృష్ణపట్నం పోర్టుకోసమే అడ్డుపడుతున్నారు
*జగన్ సవాల్ స్వీకరిస్తారా
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*రాజధాని కోసం చంద్రబాబు అప్పులెందుకు
*శేట్టిబలిజలకు ప్రాదాన్యం ఇస్తాం-పవన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info