A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
హైదరాబాద్ నిర్మాణం చేశా- చంద్రబాబు
Share |
August 21 2018, 3:01 pm

తెలుగుజాతికి హైదరాబాద్ నిర్మాణం చేశామని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మహానాడులో ఆయన ప్రసంగించారు.తెలుగుజాతీ కోసం తాను కష్టపడ్డానని, ఇప్పుడు ఆ ఫలితం తెలంగాణ ప్రజలు అనుబవిస్తున్నారని అన్నారు. తెలంగాణతో పోల్చితే సేవారంగంలోకాని,ఇతరత్రా జిఎస్డిపి వెనుకబడి ఉన్నా, ఇప్పుడు ముందుకు వచ్చామని , తెలంగాణకన్నా 1.8 శాతం ఎక్కువ జిఎస్ డిపి అదనంగా సాదించామని ఆయన అన్నారు. తెలంగాణ కూడా ముందుకు వెళ్లాలని కోరుతున్నామని ఆయన అన్నారు. తలసరి ఆదాయం విషయంలో 142 వేలు ,తెలంగాణ170 వేలు ఉందని తమిళనాడు,కర్నాటక లు కూడా ముందు ఉన్నాయని అన్నారు. దేశంలో నెంబర్ ఒన్ గా అబివృద్ది చెందింది ఎపి మాత్రమే,అయితే దక్షిణాది రాష్ట్రాల తో పోల్చితే వెనుకబడ్డామని, విభజనే దీనికి కారణమని ఆయన అన్నారు.వివక్ష వల్లే ఎపికి నష్టం జరిగిందని, విబజన హామీలు అమలు చేయాలని కోరామని అన్నారు.

tags : hyderabad

Latest News
*అదంతా చంద్రబాబు డబ్బే-బాండ్లపై ఆరోపణ
*టిడిపి ,టిఆర్ఎస్ పొత్తు-ఎమ్.పి సూచన
*ప్రత్యక్ష ఎన్నికల వరకే నోటా
*ముందస్తు ఎన్నికలు కెసిఆర్ ప్రచారమే
*అన్నా డి.ఎమ్.కెతో బిజెపి పొత్తు
*కుటుంబం కలిసి ఉండాలి-కరుణానిది కోర్కె
*చంద్రబాబు పాలన,బ్రిటిష్ పాలన ఒకటే
*ఇది లోకేష్ టెక్నాలజీనా
*సచివాలయ లీకేజీలపై జవాబు చెప్పండి
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*వరదల్లో సుప్రింకోర్టు జడ్జి కుటుంబం
*నాంపల్లి కేర్ వద్ద కిషన్ రెడ్డి దర్నా
*పోలవరం అంచనాలు తేల్చండి-గడ్కరి
*హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట
*బిజెపి ఎమ్మెల్యే అరెస్టు
*జగన్ మరో రెండు మర్చిపోయారేమో
*అయ్యన్నపాత్రుడిపై తీవ్ర ఆరోపణ
*లోకేష్ కట్టుబడి ఉంటే మంచిదే
*అమరావతి బాండ్లు -జగన్ వ్యాఖ్య
*కెసిఆర్ కు ధీటైన నేత ప్రతిపక్షంలో ఏరి
*కృష్ణపట్నం పోర్టుకోసమే అడ్డుపడుతున్నారు
*జగన్ సవాల్ స్వీకరిస్తారా
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*రాజధాని కోసం చంద్రబాబు అప్పులెందుకు
*శేట్టిబలిజలకు ప్రాదాన్యం ఇస్తాం-పవన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info