A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వైసిపిలో కి ఇద్దరు ప్రముఖులు
Share |
August 21 2018, 3:14 pm

వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఇద్దరు ప్రముఖులు వచ్చారు. వారిలో ఒకరు మాజీ ఎమ్మెల్యే కాగా, మరొకరు మాజీ పోలీస్ అదికారి.పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ సమన్వయకర్తగా పనిచేసిన మాజీ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాదరాజు టిడిపికి గుడ్ బై చెప్పి వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరారు. పెద్ద ఎత్తున అనుచరులతో వచ్చిన రంగరాజు పార్టీ అదినేత జగన్ సమక్షంలో పార్టీలో చేరారు.జగన్ వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు.మాజీ ఐపిఎస్ అదికారి లక్ష్మీరెడ్డి కూడా వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరారు. జగన్ ప్రజలలో సంచరిస్తూ వారి సమస్యలు వింటూ కష్టపడుతున్న తీరు తనకు ఎంతగానో నచ్చిందని లక్ష్మీరెడ్డి అన్నారు.

tags : ysrcongress, ysr congress

Latest News
*అదంతా చంద్రబాబు డబ్బే-బాండ్లపై ఆరోపణ
*టిడిపి ,టిఆర్ఎస్ పొత్తు-ఎమ్.పి సూచన
*ప్రత్యక్ష ఎన్నికల వరకే నోటా
*ముందస్తు ఎన్నికలు కెసిఆర్ ప్రచారమే
*అన్నా డి.ఎమ్.కెతో బిజెపి పొత్తు
*కుటుంబం కలిసి ఉండాలి-కరుణానిది కోర్కె
*చంద్రబాబు పాలన,బ్రిటిష్ పాలన ఒకటే
*ఇది లోకేష్ టెక్నాలజీనా
*సచివాలయ లీకేజీలపై జవాబు చెప్పండి
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*వరదల్లో సుప్రింకోర్టు జడ్జి కుటుంబం
*నాంపల్లి కేర్ వద్ద కిషన్ రెడ్డి దర్నా
*పోలవరం అంచనాలు తేల్చండి-గడ్కరి
*హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట
*బిజెపి ఎమ్మెల్యే అరెస్టు
*జగన్ మరో రెండు మర్చిపోయారేమో
*అయ్యన్నపాత్రుడిపై తీవ్ర ఆరోపణ
*లోకేష్ కట్టుబడి ఉంటే మంచిదే
*అమరావతి బాండ్లు -జగన్ వ్యాఖ్య
*కెసిఆర్ కు ధీటైన నేత ప్రతిపక్షంలో ఏరి
*కృష్ణపట్నం పోర్టుకోసమే అడ్డుపడుతున్నారు
*జగన్ సవాల్ స్వీకరిస్తారా
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*రాజధాని కోసం చంద్రబాబు అప్పులెందుకు
*శేట్టిబలిజలకు ప్రాదాన్యం ఇస్తాం-పవన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info