A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మోడీకి ఎ ప్లస్ గ్రేడ్ ఇచ్చిన రాహుల్
Share |
June 23 2018, 2:30 am

ప్రధాని నరేంద్ర మోడీకి ఎఐసిసి అద్యక్షుడు రాహుల్ గాంధీ ఒక విషయంలో ఎ ప్లస్ గ్రేడ్ ఇచ్చారు. అయితే అది ఆయన పనితీరుకోసం కాకుండా సొంత డబ్బా కొట్టుకోవడంలో అని రాహుల్ వెల్లడించారు.నాలుగేళ్ల మోడీ పాలనపై రాహుల్ వ్యాఖ్యానిస్తూ మోడీ ప్రభుత్వానికి ‘ఎఫ్‌’ గ్రేడ్‌ ఇస్తున్నట్లు తెలిపారు..‘వ్యవసాయం రంగంలో కాని, విదేశీ విధానాలను అమలు చేయడంలో వైఫల్యం చెందారని అలాగే. చమురు ధరల నియంత్రణలోనూ ఇదే పరిస్థితి అని ఆయన అన్నారు. సొంత సిద్ధాంతాలను సృష్టించడంలో ,సొంత ప్రచారం చేసుకోవడం లో మాత్రం ‘ఏ ప్లస్‌’ గ్రేడ్‌ సాధించారని ఆయన అన్నారు.

tags : rahul, modi,grade

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info