A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబుపై పవన్ ఘాటు వ్యాఖ్య
Share |
August 21 2018, 11:28 am

ప్రముఖ నటుడు,జనసేన అదినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఘాటైన వ్యాఖ్యే చేశారు. ముందునుంచి కౌగిలించుకుని వెనుకనుంచి కత్తిపోటు పొడిచే నైజం చంద్రబాబు సొంతమని ఆయన అన్నారు . కిడ్నీ బాధితులకు అండగా తాను పెట్టాలనుకున్న సభకు అడ్డంకులు కల్పించారని విమర్శించారు. మోడీ, చంద్రబాబు మద్య గొడవలతో రాష్ట్రం నష్టపోతోందని ఆయన అన్నారు. రాజకీయంగా గుర్తింపు కోసం ఈ దీక్ష చేయలేదని, అధికారం కోసమే జనసేన పార్టీని పెట్టలేదని..ఒకవేళ అధికారంలోకి వస్తే సంతోషమే అని వ్యాఖ్యానించారు. ఉద్దానంలో కిడ్నీ బాధితులకు అండగా నిలబడి పోరాడుతున్న స్వచ్ఛంద సంస్థలు, యువకులు తన దృష్టిలో నిజమైన హీరోలని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. .

tags : pawankalyan, babu

Latest News
*ముందస్తు ఎన్నికలు కెసిఆర్ ప్రచారమే
*అన్నా డి.ఎమ్.కెతో బిజెపి పొత్తు
*కుటుంబం కలిసి ఉండాలి-కరుణానిది కోర్కె
*చంద్రబాబు పాలన,బ్రిటిష్ పాలన ఒకటే
*ఇది లోకేష్ టెక్నాలజీనా
*సచివాలయ లీకేజీలపై జవాబు చెప్పండి
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*వరదల్లో సుప్రింకోర్టు జడ్జి కుటుంబం
*నాంపల్లి కేర్ వద్ద కిషన్ రెడ్డి దర్నా
*పోలవరం అంచనాలు తేల్చండి-గడ్కరి
*జగన్ మరో రెండు మర్చిపోయారేమో
*అయ్యన్నపాత్రుడిపై తీవ్ర ఆరోపణ
*లోకేష్ కట్టుబడి ఉంటే మంచిదే
*అమరావతి బాండ్లు -జగన్ వ్యాఖ్య
*కెసిఆర్ కు ధీటైన నేత ప్రతిపక్షంలో ఏరి
*కృష్ణపట్నం పోర్టుకోసమే అడ్డుపడుతున్నారు
*జగన్ సవాల్ స్వీకరిస్తారా
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*రాజధాని కోసం చంద్రబాబు అప్పులెందుకు
*శేట్టిబలిజలకు ప్రాదాన్యం ఇస్తాం-పవన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info