A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
శ్రీదేవి మరణం మిస్టరీయేనా
Share |
January 17 2019, 4:00 pm

కొందరు ప్రముఖుల మరణం రకరకాల అనుమానాలకు దారి తీస్తుంటుంది. సినీ నటిగా వెలుగొందిన శ్రీదేవి మరణం కూడా అలాగే ఉంది.ఆమెను హత్య చేశారంటూ సోషల్ మీడియాలో విస్తారంగా ప్రచారం జరుగుతోందట. దానికి కారణం ఆమె పేరుతో ఉన్న 240 కోట్ల బీమా సొమ్ము అని ప్రచారం. ఒక నిర్మాత సునీల్ సింగ్ సుప్రింకోర్టులో వేసిన పిటిషన్ ను కొట్టివేసిన అందులో ఆయన పేర్కొన్న అంశాలు ప్రచారం లోకి వచ్చి పెద్ద చర్చనీయాంశం అవుతున్నాయి.ఒక వ్యక్తి పేరిట రూ 240 కోట్ల జీవిత బీమా ఇస్తారా? మరో సందేహం ఏంటంటే దుబాయ్‌లో చనిపోతేనే ఆ సొమ్ము ఆమె వారసులకు ఇస్తారనేది! ఇలాంటి నిబంధన సాధారణంగా ఏ జీవిత బీమా సంస్థలోనూ ఉండదని పోలీసు వర్గాలంటున్నాయి. చివరికి దావూద్ ఇబ్రహిం పాత్రపై కూడా అనుమానాలు ప్రచారంలోకి వచ్చాయట.దుబాయిలో ఆమె హెటల్ టబ్ లో చనిపోయిన సంగతి తెలిసిందే

tags : sridevi, dubai

Latest News
*కెసిఆర్ కు 36 వంటలతో బాబు విందు ఇచ్చారే
*చంద్రబాబుకు తలసాని ఘాటు జవాబు
*టిడిపి నేతలు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారు
*తలసానిని కలిసిన టిడిపి నేతలు ఎవరో
*మోడీకోసమే పెడరల్ ప్రంట్-టిడిపి ఆరోపణ
*ఒడిషా లో కాంగ్రెస్ కు షాక్
*న్యాయ వ్యవస్థలో మళ్లీ లొల్లి
*జగన్ నవరత్నాలు..చంద్రబాబు భయపడుతున్నారా
*యుపిలో మా గ్రాప్ ఇంకా పెరుగుతుంది
*కెసిఆర్ ను ఎపికి బాబు ఎందుకు పిలిచారు
*మరో సారి మోడీ-బిజెపి నినాదం
*ఎపిలో అసలు ప్రభుత్వం ఉందా
*దర్శి నుంచి వైసిపి అభ్యర్ది ఈయనేనా
*పెడరల్ ప్రంట్ పనే చర్చ-పొత్తు ప్రసక్తి లేదు
*టిడిపి నేతలు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారు
*ఒమర్ అబ్దుల్లా ఇల్లు-ఆకర్షతుడైన కెటిఆర్
*తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా పోచారం
*మే ప్రభుత్వం గండం నుంచి బయటపడింది
*అమిత్ షా కు స్వైన్ ప్లూ
*స్రైవేటు విద్యా సంస్థలలో రిజర్వేషన్ లు
*భార్యాభర్తలు ఇద్దరూ లోక్ సభకు పోటీ
*24వ ఉగాది ఉత్తమ రచనల పోటీ
*ఫెడరల్ ప్రంట్ తరపున ప్రచారం -విజయసాయి
*కూటమి నుంచి ఎదుకు బయటకు వచ్చానంటే
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info