A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపి నేతల చొక్కా పట్టుకుంటాం-పవన్
Share |
January 17 2019, 4:19 pm

తెలుగుదేశం పార్టీ నేతల చొక్కా పట్టుకుని నిలదీస్తాం అని జనసేన అదినేత పవన్ కళ్యాణ్ అన్నారు. భూకబ్జాలకు పాల్పడుతున్న అదికార పార్టీ నేతలపై తిరగబడతామని ఆయన హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గ లో జరిగిన పోరాట యాత్ర సభలో ఆయన మాట్లాడారు. తాను కేంద్రానికి బయపడనని, ఇక్కడ దౌర్జన్యం చేసే ఎమ్మెల్యేలకు భయపడబోనని ఆయన అన్నారు. భయపెడితే భయపడే తరం కాదని అన్నారు.ప్రజా సంక్షేమానికి ఈ పార్టీని స్థాపించామని ఆయన అన్నారు.వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదికారంలోకి వస్తే బూకబ్జాలకు పాల్పడుతుందని తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసిందని, కాని ఇప్పుడు టిడిపి పలాసలో కూడా భూ కబ్జాలకు పాల్పడుతోందని ఆయన అన్నారు.

tags : pawankalyan, tdp,revolt

Latest News
*కెసిఆర్ కు 36 వంటలతో బాబు విందు ఇచ్చారే
*చంద్రబాబుకు తలసాని ఘాటు జవాబు
*టిడిపి నేతలు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారు
*తలసానిని కలిసిన టిడిపి నేతలు ఎవరో
*మోడీకోసమే పెడరల్ ప్రంట్-టిడిపి ఆరోపణ
*ఒడిషా లో కాంగ్రెస్ కు షాక్
*న్యాయ వ్యవస్థలో మళ్లీ లొల్లి
*జగన్ నవరత్నాలు..చంద్రబాబు భయపడుతున్నారా
*యుపిలో మా గ్రాప్ ఇంకా పెరుగుతుంది
*కెసిఆర్ ను ఎపికి బాబు ఎందుకు పిలిచారు
*మరో సారి మోడీ-బిజెపి నినాదం
*ఎపిలో అసలు ప్రభుత్వం ఉందా
*దర్శి నుంచి వైసిపి అభ్యర్ది ఈయనేనా
*పెడరల్ ప్రంట్ పనే చర్చ-పొత్తు ప్రసక్తి లేదు
*టిడిపి నేతలు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారు
*ఒమర్ అబ్దుల్లా ఇల్లు-ఆకర్షతుడైన కెటిఆర్
*తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా పోచారం
*మే ప్రభుత్వం గండం నుంచి బయటపడింది
*అమిత్ షా కు స్వైన్ ప్లూ
*స్రైవేటు విద్యా సంస్థలలో రిజర్వేషన్ లు
*భార్యాభర్తలు ఇద్దరూ లోక్ సభకు పోటీ
*24వ ఉగాది ఉత్తమ రచనల పోటీ
*ఫెడరల్ ప్రంట్ తరపున ప్రచారం -విజయసాయి
*కూటమి నుంచి ఎదుకు బయటకు వచ్చానంటే
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info