A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రమణ దీక్షితులు సంచలన నిర్ణయం
Share |
October 19 2018, 4:47 am

తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు సంచలన నిర్ణయం తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.టిటిడి లో జరుగుతున్న అక్రమాలపై విచారణ చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన ఆమరణ దీక్షకు దిగుతున్నారని వార్తలు వస్తున్నాయి.తనపై ఎదురుదాడి చేస్తూ వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చూస్తోందని ఆయన అంటున్నారు. డిల్లీలో అమరణ దీక్షకు దిగుతానని ఆయన సన్నిహితులతో అంటున్నట్లు కదనం. ఇప్పటికే సిబిఐ విచారణ కోరుతూ దీక్షితులు కేంద్ర హోం మంత్రి రాజ్ నాద్ సింగ్ కు కూడా వినతిపత్రం ఇచ్చారు.కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై సమీక్ష చేస్తున్నారు.

tags : ramana, fast

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info