A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెసిఆర్ వారికి కంగ్రాట్స్ చెప్పారు
Share |
September 19 2018, 3:03 pm

తాను మద్దతు ఇచ్చిన జెడిఎస్ నేత కుమారస్వామికి ముఖ్యమంత్రి పీఠం దక్కే అవకాశం ఉండడంతో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆయనకు పోన్ చేసి అబినందనలు తెలిపారు.జెడిఎస్ కు తెలుగువారు మద్దతు ఇవ్వాలని కెసిఆర్ కోరిన సంగతి తెలిసిందే.ఫలితాలు వెలువడిన వెంటనే జేడీఎస్‌ అగ్ర నేతలు దేవెగౌడ, కుమారస్వామిలకు పోన్ చేసి ఇద్దరికీ ‘కంగ్రాట్స్‌’ తెలిపారు.
ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తారని ఆశిస్తున్నట్లు ఆయన అన్నారు. మనం అనుకున్నదే జరిగిందని, జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలపై ఆధారపడే పరిస్థితి వచ్చిందని ఈ సందర్భంగా కేసీఆర్‌ అబిప్రాయపడ్డారని కదనం. జెడిఎస్ కు మరిన్ని సీట్లు వచ్చి ఉండాల్సిందని ఆయన అన్నారట.

tags : kcr,congreats

Latest News
*జసి దివాకరరెడ్డి అబద్దాలు చెబుతున్నారా
*పుష్కరాల తొక్కిసలాట- కోరినట్లే నివేదిక
*కెసిఆర్ ఓట్లు అడగనన్నారే
*ఔటర్ రింగ్ రోడ్డు ఎఫెక్ట్ - రియల్ ఎస్టేట్ బూమ్
*వివిఐపి ఓటర్లు ఉన్నాయా..అదికారుల జాగ్రత్త
*బిజెపి ఎమ్మెల్యేలు 30 మంది చూపు కాంగ్రెస్ వైపు
*రాహుల్ వస్తే నల్లజెండాలు చూపిన టిడిపి ఈసారి..
*ఎపి సెక్రటేరియట్ నిర్మాణం-దోపిడీ నిజమే-కాగ్
*చంద్రబాబుపై కోర్టు దిక్కార పిటిసన్ -బిజెపి
*మీ సిపెమ్.పై అరెస్టు వారంట్ - ఎపికి లేఖ
*పంచాయతీ ఎన్నికలపై ఎపికి హైకోర్టు నోటీస్
*అమ్మ…లోకేషా!
*రోడ్డు మీద నాట్లు వేసిన రోజా
*అమృతను ఎమ్మెల్యే చేయాలన్న సిపిఎం
*తెలంగాణలో గడీల పాలన- కోదండరామ్
*కెటిఆర్ వారసుడు అవుతున్నట్లేనా
*సినీ ప్రముఖులను బిజెపి ర ంగంలోకి తెస్తోంది
*కళ్లలోకి చూడలేని మోడీ
*మహిళలను టిఆర్ఎస్ ఇంటికే పరిమితం
*మిర్యాలగూడలో జానా vs గుత్తా
*తెలంగాణ మంత్రి హత్యకు రెక్కి జరిగిందా
*రాహుల్ కు ఆ తేడానే తెలియదు- షా ఎద్దేవ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info