A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
దేవెగౌడకు కెసిఆర్ డబ్బు పంపారు-షబ్బీర్
Share |
September 19 2018, 3:08 pm

ఒకపక్క కాంగ్రెస్,జెడిఎస్ లు కలిసి కర్నాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని తలపెట్టినా ,తెలంగాణ కాంగ్రెస్ నేతలకు మింగుడుపడుతున్నట్లుగా లేదు.తెలంగాణ లో శాసనమమండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ మాట్లాడుతూ దేవెగౌడకు ఎన్నికల నిమిత్తం తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ డబ్బు పంపించారని ఆరోపించారు.కర్ణాటక లో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ బీజేపీ వలలో పడిపోయారని, ఫలితంగా సెక్యులర్‌ ఓట్లు చీలి కాంగ్రెస్‌కు నష్టం జరిగిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ ను బలహీనపర్చడానికి బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించిందని, దేవెగౌడకు కేసీఆర్‌ డబ్బు పంపారని షబ్బీర్ పేర్కొన్నారు.

tags : shabbir ali, kcr,devegowda

Latest News
*జసి దివాకరరెడ్డి అబద్దాలు చెబుతున్నారా
*పుష్కరాల తొక్కిసలాట- కోరినట్లే నివేదిక
*కెసిఆర్ ఓట్లు అడగనన్నారే
*ఔటర్ రింగ్ రోడ్డు ఎఫెక్ట్ - రియల్ ఎస్టేట్ బూమ్
*వివిఐపి ఓటర్లు ఉన్నాయా..అదికారుల జాగ్రత్త
*బిజెపి ఎమ్మెల్యేలు 30 మంది చూపు కాంగ్రెస్ వైపు
*రాహుల్ వస్తే నల్లజెండాలు చూపిన టిడిపి ఈసారి..
*ఎపి సెక్రటేరియట్ నిర్మాణం-దోపిడీ నిజమే-కాగ్
*చంద్రబాబుపై కోర్టు దిక్కార పిటిసన్ -బిజెపి
*మీ సిపెమ్.పై అరెస్టు వారంట్ - ఎపికి లేఖ
*పంచాయతీ ఎన్నికలపై ఎపికి హైకోర్టు నోటీస్
*అమ్మ…లోకేషా!
*రోడ్డు మీద నాట్లు వేసిన రోజా
*అమృతను ఎమ్మెల్యే చేయాలన్న సిపిఎం
*తెలంగాణలో గడీల పాలన- కోదండరామ్
*కెటిఆర్ వారసుడు అవుతున్నట్లేనా
*సినీ ప్రముఖులను బిజెపి ర ంగంలోకి తెస్తోంది
*కళ్లలోకి చూడలేని మోడీ
*మహిళలను టిఆర్ఎస్ ఇంటికే పరిమితం
*మిర్యాలగూడలో జానా vs గుత్తా
*తెలంగాణ మంత్రి హత్యకు రెక్కి జరిగిందా
*రాహుల్ కు ఆ తేడానే తెలియదు- షా ఎద్దేవ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info