A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బిజెపి మతోన్మాదాన్ని అడ్డుకోలేకపోయాయి
Share |
September 19 2018, 5:05 pm

కర్నాటకలో బారతీయ జనతా పార్టీకి పూర్తి మెజార్టీ రాకపోవడం పై తెలుగుదేశం పార్టీ సంతోషిస్తుండగా, సిపిఎం భిన్నమైన వ్యాఖ్య చేసింది.బిజెపి మతోన్మాద విదానాలను అడ్డుకోవడంలో,వాటికి వ్యతిరేకంగా ప్రజలలో ప్రచారం చేయడంలో విపక్షాలు కర్నాటకలో విపలం అయ్యాయని సిపిఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరబద్రం అన్నారు. ఖమ్మంలో ఆయన మాట్లాడుతూ కర్ణాటకలో అధికారం మాట ఎలా ఉన్నా.. బీజేపీని అడ్డుకోవడంలో దాని వ్యతిరేక శక్తులు సఫలం కాలేదని అభిప్రాయపడ్డారు.

tags : tammineni, bjp

Latest News
*తొక్కిసలాట- జడ్జి పై వైసిపి తీవ్ర విమర్శ
*జసి దివాకరరెడ్డి అబద్దాలు చెబుతున్నారా
*పుష్కరాల తొక్కిసలాట- కోరినట్లే నివేదిక
*కెసిఆర్ ఓట్లు అడగనన్నారే
*ఔటర్ రింగ్ రోడ్డు ఎఫెక్ట్ - రియల్ ఎస్టేట్ బూమ్
*వివిఐపి ఓటర్లు ఉన్నాయా..అదికారుల జాగ్రత్త
*బిజెపి ఎమ్మెల్యేలు 30 మంది చూపు కాంగ్రెస్ వైపు
*రాహుల్ వస్తే నల్లజెండాలు చూపిన టిడిపి ఈసారి..
*ఎపి సెక్రటేరియట్ నిర్మాణం-దోపిడీ నిజమే-కాగ్
*చంద్రబాబుపై కోర్టు దిక్కార పిటిసన్ -బిజెపి
*మీ సిపెమ్.పై అరెస్టు వారంట్ - ఎపికి లేఖ
*పంచాయతీ ఎన్నికలపై ఎపికి హైకోర్టు నోటీస్
*అమ్మ…లోకేషా!
*రోడ్డు మీద నాట్లు వేసిన రోజా
*అమృతను ఎమ్మెల్యే చేయాలన్న సిపిఎం
*తెలంగాణలో గడీల పాలన- కోదండరామ్
*కెటిఆర్ వారసుడు అవుతున్నట్లేనా
*సినీ ప్రముఖులను బిజెపి ర ంగంలోకి తెస్తోంది
*కళ్లలోకి చూడలేని మోడీ
*మహిళలను టిఆర్ఎస్ ఇంటికే పరిమితం
*మిర్యాలగూడలో జానా vs గుత్తా
*తెలంగాణ మంత్రి హత్యకు రెక్కి జరిగిందా
*రాహుల్ కు ఆ తేడానే తెలియదు- షా ఎద్దేవ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info