A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బిజెపి 10,500 కోట్లు వ్యయం చేసింది-సోమిరెడ్డి
Share |
February 19 2019, 1:50 pm

కర్నాటకలో బిజెపి 10500 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని సి.ఎమ్.ఎస్.సర్వేలో తేలిందని వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.కర్నాటక ప్రజలు బిజెపికి స్వచ్చమైన మెజార్టీ ఇవ్వలేదని ఆయన వ్యాఖ్యానించారు.ఇతర తెలుగుదేశం నేతలు పలువురు కూడా స్పందించారు. విచ్చలవిడిగా ధనం వినియోగించడం వల్లే బీజేపీకి 104 సీట్లు వచ్చాయని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు అబిప్రాయపడగా, తెలుగువారి ఉసురు తగిలే బీజేపీ మేజిక్‌ ఫిగర్‌ అందుకోలేక పోయిందని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌ వ్యాఖ్యానించారు.

tags : somireddy, bjp

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info