A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రముఖ సినీ దర్శకుడు కన్నుమూత
Share |
July 20 2018, 10:10 pm

ప్రముఖ సినీ దర్శకుడు దుర్గానాగేశ్వరరావు మరణించారు. ఆయన హైదరాబాద్ రామాంతాపూర్ లోని తన నివాసంలో కన్నుమూశారు. ఆయన వయసు అరవైఏడేళ్లు.
బొట్టు కాటుక, సుజాత, స్వర్గం,పసుపు-పారాణి వంటి హిట్ చిత్రాలను ఆయన అందించారు. విజయ బాపినీడు నిర్మించిన 'విజయ' చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. గతంలో దర్శక రత్న దాసరి నారాయణరావు వద్ద పలు చిత్రాలకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. అప్పటి ప్రముఖ నటుడు చిలకలపూడి సీతారామంజనేయులుకు ఈయన మేనల్లుడు అవుతారు.

tags : durga ,died, cenema director

Latest News
*హిందీ ధారాళంగా మాట్లాడిన టిడిపి ఎమ్.పి
*మోడీ స్పీచ్ టైమ్ లో టిడిపి ఎమ్.పిల తంటాలు
*రాహుల్ గాంధీ పిల్లచేష్ట
*చంద్రబాబు ఇంకా మిత్రుడే అని చెప్పిన బిజెపి
*టిడిపి ప్రసంగం పేలవం-పవన్ కళ్యాణ్
*చంద్రబాబు వల్లే హైకోర్టు విబజన ఆగింది
*తొలి నిర్ణయమే తెలంగాణ వ్యతిరేకం-వినోద్
*టిడిపికి కూడా ఆ శాపం తగులుందన్న బిజెపి
*మోడీపై తీవ్ర ఆరోపణ చేసిన రాహుల్ గాందీ
*ఆంద్ర ప్రజలు బాదితులు అన్న రాహుల్
*జయదేవ్ మొదట హెవీ డైలాగులు..ఆ తర్వాత
*టిడిపి కి ఎలా మద్దతు ఇస్తాం- కెసిఆర్
*టిడిపి తెలంగాణ వ్యతిరక పార్టీ
*తెలంగాణ ఆర్దిక స్థితి ఘోరం
*టిడిపిలో గుబులు ఏర్పడిందా
*కాంగ్రెస్ తో టిడిపి సమన్వయం
*సినిమా చూపిస్తున్న ప్రదాని మోడీ
*టిడిపి,బిజెపి బంధం మరోసారి రుజువు అయింది
*టిడిపికి ఎపి ప్రజలు ఎలా కన్పిస్తున్నారు-పవన్
*ప్రత్యేక హోదా-రాహుల్ కు టిఆర్ఎస్ ప్రశ్న
*భరత్ అనే నేను..గల్లా డైలాగ్ పై వ్యంగ్యాస్త్రాలు
*ప్రసంగం ముగిశాక మోడీతో రాహుల్ షేక్ హాండ్
*రెడ్లను ముంచావు-సోనియాతో జెసి
*15 లక్షల మొత్తం వేయడం ఏమైంది-రాహుల్
*టిఆర్ఎస్ తొ గొడవ తెచ్చుకున్న టిడిపి ఎమ్.పి
*చిదంబరంపై చార్జీషీట్
*టిడిపి అవిశ్వాసానికి అన్నా డి.ఎమ్.కె. నో
*అవిశ్వాసం-బిజెపి ప్రచార సభ అవుతుందా
*న్నా క్యాంటినల్లలో అన్నం దొరకడం లేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info