A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కర్నాటక బిజెపికి వ్యతిరేకమే- యనమల
Share |
February 19 2019, 1:51 pm

కర్నాటక రాష్ట్రంలో బారతీయ జనతా పార్టీని మెజార్టీ ప్రజలు తిరస్కరించారని తెలుగుదేశం నేత, ,ఎపి ఆర్దిక మంత్రి యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు.బిజెపికి ఎక్కువ సీట్లు వచ్చినా, 64 శాతం మంది ప్రజలు ఆ పార్టీకి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారని ఆయన అన్నారు.కేవలం ముప్పై నాలుగు శాతం మందే బిజెపికి అనుకూలంగా ఓట్లు వేశారని ఆయనఅ న్నారు.టిడిపి తరుపన కర్నాకటకు ఎవరూ ప్రచారానికి వెళ్లలేదని ఆయన అన్నారు. బీజే పీ, ప్రధాని మోదీ నియంతృత్వ విధానాలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఓట్ల రూపంలో మలుచుకోవడంలో బీజేపీయేతర పార్టీలు సఫ లం కాలేదని మరో మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. కర్ణాటకలో తెలుగు వారు బీజేపీకి వ్యతిరేకంగానే ఓటు వేశారని చెప్పారు. రు.

tags : yanamala, bjp,

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info