A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బజారులో అక్రమ సంబందాలు బాబు కుటిలం
Share |
May 25 2018, 8:40 am

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై బిజెపి అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ద్వజమెత్తారు. బజారులో అక్రమ సంబంధాలు అంటగట్టి 2019లో చంద్రబాబు అధికారంలోకి రావడానికి కుటిల రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. విభజన చట్టంలో పేర్కొన్న హామీలను నాలుగేళ్లలో 85 శాతం పూర్తి చేశామని, మిగతా 15 శాతం హామీలను మాత్రమే అమలు చేయాల్సి ఉందన్నారు. కానీ రాష్ట్ర ప్రజల్లో చంద్రబాబు విష బీజాలు నాటుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని అన్నారు.తాజాగా అనంతపురానికి సెంట్రల్ యూనివర్సిటీని కేంద్ర ఆమోదించిందని చెప్పారు.

tags : kanna, bjp, chandrababu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info