A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎడ్యూరప్ప చెప్పినట్లే జరుగుతోంది
Share |
September 19 2018, 2:55 pm

ఊహించినట్లే జరిగింది అనేకన్నా, బిజెపి నేత ఎడ్యూరప్ప చెప్పినట్లే జరిగింది. ఆయన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిశాక ఈ నెల పదిహేడున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని ప్రకటించారు. దానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్పందించి ఎడ్యూరప్పకు మతి పోయిందా అని అన్నారు.కాని సరిగ్గా పదిహేడునే ఎడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. గవర్నర్ వాజూభాయి ఆయనకు ఆహ్వానం పంపించారు. గురువారం ఉదయం 9.30 గంటలకు యడ్యూరప్ప ప్రమాణస్వీకారోత్సవానికి రాజ్‌భవన్‌లో రంగం సిద్ధమవుతోంది. మంత్రివర్గ విస్తరణ ఆతర్వాత జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.104 స్థానాలు గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించిన భాజపాకు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పిస్తూ గవర్నర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

tags : edurappa ,govt

Latest News
*జసి దివాకరరెడ్డి అబద్దాలు చెబుతున్నారా
*పుష్కరాల తొక్కిసలాట- కోరినట్లే నివేదిక
*కెసిఆర్ ఓట్లు అడగనన్నారే
*ఔటర్ రింగ్ రోడ్డు ఎఫెక్ట్ - రియల్ ఎస్టేట్ బూమ్
*వివిఐపి ఓటర్లు ఉన్నాయా..అదికారుల జాగ్రత్త
*బిజెపి ఎమ్మెల్యేలు 30 మంది చూపు కాంగ్రెస్ వైపు
*రాహుల్ వస్తే నల్లజెండాలు చూపిన టిడిపి ఈసారి..
*ఎపి సెక్రటేరియట్ నిర్మాణం-దోపిడీ నిజమే-కాగ్
*చంద్రబాబుపై కోర్టు దిక్కార పిటిసన్ -బిజెపి
*మీ సిపెమ్.పై అరెస్టు వారంట్ - ఎపికి లేఖ
*పంచాయతీ ఎన్నికలపై ఎపికి హైకోర్టు నోటీస్
*అమ్మ…లోకేషా!
*రోడ్డు మీద నాట్లు వేసిన రోజా
*అమృతను ఎమ్మెల్యే చేయాలన్న సిపిఎం
*తెలంగాణలో గడీల పాలన- కోదండరామ్
*కెటిఆర్ వారసుడు అవుతున్నట్లేనా
*సినీ ప్రముఖులను బిజెపి ర ంగంలోకి తెస్తోంది
*కళ్లలోకి చూడలేని మోడీ
*మహిళలను టిఆర్ఎస్ ఇంటికే పరిమితం
*మిర్యాలగూడలో జానా vs గుత్తా
*తెలంగాణ మంత్రి హత్యకు రెక్కి జరిగిందా
*రాహుల్ కు ఆ తేడానే తెలియదు- షా ఎద్దేవ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info