A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
శివాజీకి నిరసన తెలిపిన బిజెపి కార్యకర్తలు
Share |
July 20 2018, 10:12 pm

నటుడు శివాజీని గన్నవరం విమానాశ్రయం వద్ద బిజెపి కార్యకర్తలు అడ్గుకున్నారు. ప్రధాని మోడీని శివాజీ ఇష్టం వచ్చినట్లు విమర్శిస్తున్నారని వారు ఆక్షేపణ చెప్పారు. శివాజీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడడంతో పోలీసులు జోక్యం చేసుకుని శివాజీని కారు ఎక్కించి పంపించారు.బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత దిల్లీకి వెళ్లిన కన్నా లక్ష్మీనారాయణ తిరిగి వస్తుండగా, ఆయనకు స్వాగతం పలకడానికి బిజెపి కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. అదే సమయంలో హైదరాబాద్‌ నుంచి గన్నవరం విమానాశ్రయం వద్దకు వచ్చిన శివాజీని చూసి ఆయనకు వ్యతిరేకంగా భాజపా కార్యకర్తలు నినాదాలు చేశారు.

tags : sivaji, protest

Latest News
*హిందీ ధారాళంగా మాట్లాడిన టిడిపి ఎమ్.పి
*మోడీ స్పీచ్ టైమ్ లో టిడిపి ఎమ్.పిల తంటాలు
*రాహుల్ గాంధీ పిల్లచేష్ట
*చంద్రబాబు ఇంకా మిత్రుడే అని చెప్పిన బిజెపి
*టిడిపి ప్రసంగం పేలవం-పవన్ కళ్యాణ్
*చంద్రబాబు వల్లే హైకోర్టు విబజన ఆగింది
*తొలి నిర్ణయమే తెలంగాణ వ్యతిరేకం-వినోద్
*టిడిపికి కూడా ఆ శాపం తగులుందన్న బిజెపి
*మోడీపై తీవ్ర ఆరోపణ చేసిన రాహుల్ గాందీ
*ఆంద్ర ప్రజలు బాదితులు అన్న రాహుల్
*జయదేవ్ మొదట హెవీ డైలాగులు..ఆ తర్వాత
*టిడిపి కి ఎలా మద్దతు ఇస్తాం- కెసిఆర్
*టిడిపి తెలంగాణ వ్యతిరక పార్టీ
*తెలంగాణ ఆర్దిక స్థితి ఘోరం
*టిడిపిలో గుబులు ఏర్పడిందా
*కాంగ్రెస్ తో టిడిపి సమన్వయం
*సినిమా చూపిస్తున్న ప్రదాని మోడీ
*టిడిపి,బిజెపి బంధం మరోసారి రుజువు అయింది
*టిడిపికి ఎపి ప్రజలు ఎలా కన్పిస్తున్నారు-పవన్
*ప్రత్యేక హోదా-రాహుల్ కు టిఆర్ఎస్ ప్రశ్న
*భరత్ అనే నేను..గల్లా డైలాగ్ పై వ్యంగ్యాస్త్రాలు
*ప్రసంగం ముగిశాక మోడీతో రాహుల్ షేక్ హాండ్
*రెడ్లను ముంచావు-సోనియాతో జెసి
*15 లక్షల మొత్తం వేయడం ఏమైంది-రాహుల్
*టిఆర్ఎస్ తొ గొడవ తెచ్చుకున్న టిడిపి ఎమ్.పి
*చిదంబరంపై చార్జీషీట్
*టిడిపి అవిశ్వాసానికి అన్నా డి.ఎమ్.కె. నో
*అవిశ్వాసం-బిజెపి ప్రచార సభ అవుతుందా
*న్నా క్యాంటినల్లలో అన్నం దొరకడం లేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info