A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాజ్ భవన్ చుట్టూ కర్నాటక రాజకీయం
Share |
July 20 2018, 10:07 pm

కర్నాటక లో గవర్నర్ రాజ్ భవన్ కేంద్రంగా రాజకీయం నడుస్తోంది. బిజెపి శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన ఎడ్యూరప్ప మరో సారి గవర్నర్ కు లేఖ ఇచ్చి రాగా, కాంగ్రెస్ అద్యక్షుడు పరమేశ్వర్, జెడిఎస్ నేత కుమారస్వామి కూడా సాయంత్రం గవర్నర్ ను కలిసి తమకే అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తమకే బలం ఉందని కూడా వారు వివరించారు.అయితే గవర్నర్ కేంద్రంలో మోడీ, అమిత్ షాలు చెబుతునన్నట్లుగానే నడుచుకుంటున్నారని జెడిఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. గవర్నర్ తమను ప్రభుత్వం ఏర్పాటుకు పిలవకపోతే రాజ్ భవన్ ఎదుట దర్నా చేయడం, సుప్రింకోర్టును ఆశ్రయించడం వంటివి చేయాలని కాంగ్రెస్ ,జెడిఎస్ నేతలు భావిస్తున్నారు.

tags : karnataka, bjp, rajbhavan

Latest News
*హిందీ ధారాళంగా మాట్లాడిన టిడిపి ఎమ్.పి
*మోడీ స్పీచ్ టైమ్ లో టిడిపి ఎమ్.పిల తంటాలు
*రాహుల్ గాంధీ పిల్లచేష్ట
*చంద్రబాబు ఇంకా మిత్రుడే అని చెప్పిన బిజెపి
*టిడిపి ప్రసంగం పేలవం-పవన్ కళ్యాణ్
*చంద్రబాబు వల్లే హైకోర్టు విబజన ఆగింది
*తొలి నిర్ణయమే తెలంగాణ వ్యతిరేకం-వినోద్
*టిడిపికి కూడా ఆ శాపం తగులుందన్న బిజెపి
*మోడీపై తీవ్ర ఆరోపణ చేసిన రాహుల్ గాందీ
*ఆంద్ర ప్రజలు బాదితులు అన్న రాహుల్
*జయదేవ్ మొదట హెవీ డైలాగులు..ఆ తర్వాత
*టిడిపి కి ఎలా మద్దతు ఇస్తాం- కెసిఆర్
*టిడిపి తెలంగాణ వ్యతిరక పార్టీ
*తెలంగాణ ఆర్దిక స్థితి ఘోరం
*టిడిపిలో గుబులు ఏర్పడిందా
*కాంగ్రెస్ తో టిడిపి సమన్వయం
*సినిమా చూపిస్తున్న ప్రదాని మోడీ
*టిడిపి,బిజెపి బంధం మరోసారి రుజువు అయింది
*టిడిపికి ఎపి ప్రజలు ఎలా కన్పిస్తున్నారు-పవన్
*ప్రత్యేక హోదా-రాహుల్ కు టిఆర్ఎస్ ప్రశ్న
*భరత్ అనే నేను..గల్లా డైలాగ్ పై వ్యంగ్యాస్త్రాలు
*ప్రసంగం ముగిశాక మోడీతో రాహుల్ షేక్ హాండ్
*రెడ్లను ముంచావు-సోనియాతో జెసి
*15 లక్షల మొత్తం వేయడం ఏమైంది-రాహుల్
*టిఆర్ఎస్ తొ గొడవ తెచ్చుకున్న టిడిపి ఎమ్.పి
*చిదంబరంపై చార్జీషీట్
*టిడిపి అవిశ్వాసానికి అన్నా డి.ఎమ్.కె. నో
*అవిశ్వాసం-బిజెపి ప్రచార సభ అవుతుందా
*న్నా క్యాంటినల్లలో అన్నం దొరకడం లేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info