A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రమణ దీక్షితుల ఉద్యోగం పీకేసిన టిటిడి
Share |
September 19 2018, 2:10 pm

ఎపి ప్రభుత్వం తిరుమల ఆలయంలో అపచారాలకు పాల్పడుతోందని విమర్శ చేసిన ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు ఉద్యోగం ఊడింది.ఆయన తో పాటు మరో ముగ్గురు అర్చకుల ఉద్యోగాలను తిరుమల తిరుపతి దేవస్థానం తొలగించింది. రమణ దీక్షితులతో పాటు నారాయణ దీక్షితులు, నరసింహ దీక్షితులు, శ్రీనివాస దీక్షీతులను తొలగించాలని నిర్ణయించారు. ఈ మేరకు టిటిడి ట్రస్టు బోర్డు తీర్మానం చేసింది.అరవైఐదేళ్లు దాటిన వారిని ఉద్యోగాల నుంచి తప్పించాలన్న నిర్ణయం చేయడం విశేషం. అయితే రమణ దీక్షితులు ఎపి ప్రభుత్వంపై విమర్శలు చేసిన మరుసటి రోజే ఈ నిర్ణయం చేయడంతో ప్రభుత్వం కక్ష సాదింపునకు పాల్పడిందన్న అబిప్రాయం వస్తుంది.ఈ నిర్ణయంపై అర్చకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

tags : tirumala, priests

Latest News
*పుష్కరాల తొక్కిసలాట- కోరినట్లే నివేదిక
*కెసిఆర్ ఓట్లు అడగనన్నారే
*ఔటర్ రింగ్ రోడ్డు ఎఫెక్ట్ - రియల్ ఎస్టేట్ బూమ్
*వివిఐపి ఓటర్లు ఉన్నాయా..అదికారుల జాగ్రత్త
*బిజెపి ఎమ్మెల్యేలు 30 మంది చూపు కాంగ్రెస్ వైపు
*రాహుల్ వస్తే నల్లజెండాలు చూపిన టిడిపి ఈసారి..
*ఎపి సెక్రటేరియట్ నిర్మాణం-దోపిడీ నిజమే-కాగ్
*చంద్రబాబుపై కోర్టు దిక్కార పిటిసన్ -బిజెపి
*మీ సిపెమ్.పై అరెస్టు వారంట్ - ఎపికి లేఖ
*పంచాయతీ ఎన్నికలపై ఎపికి హైకోర్టు నోటీస్
*అమృతను ఎమ్మెల్యే చేయాలన్న సిపిఎం
*తెలంగాణలో గడీల పాలన- కోదండరామ్
*కెటిఆర్ వారసుడు అవుతున్నట్లేనా
*సినీ ప్రముఖులను బిజెపి ర ంగంలోకి తెస్తోంది
*కళ్లలోకి చూడలేని మోడీ
*మహిళలను టిఆర్ఎస్ ఇంటికే పరిమితం
*మిర్యాలగూడలో జానా vs గుత్తా
*తెలంగాణ మంత్రి హత్యకు రెక్కి జరిగిందా
*రాహుల్ కు ఆ తేడానే తెలియదు- షా ఎద్దేవ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info