A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎమ్మెల్యేకి వంద కోట్ల రూపాయల ఆఫర్
Share |
September 19 2018, 4:51 pm

జెడిఎస్ అద్యక్షుడు కుమార స్వామి సంచలన ఆరోపణ చేశారు. బిజెపి ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ప్రలోభ పెడుతోందని ఆరోపించిన ఆయన ఒక్కో ఎమ్మెల్యేకి వంద కోట్ల రూపాయలు, మంత్రి పదవి ఆఫర్ ఇస్తోందని ఆయన అన్నారు. కాంగ్రెస్,జెడిఎస్ ఎమ్మెల్యేలను అక్రమంగా బిజెపి వైపు తిప్పుకోవడానికి బిజెపి ఈ పనిచేస్తోందని ఆయన అన్నారు. మరో వైపు తమ అవసరాలకు బిజెపి ఇన్ కమ్ టాక్స్, ఇతర కేంద్ర ప్రభుత్వ ఏజెన్సిలను వినియోగిస్తుందని ఆయన అన్నారు.కర్ణాటకలో జేడీఎస్‌ను అంతమొందించాలన్నదే భాజపా లక్ష్యమని కుమారస్వామి ఆరోపించారు.

tags : kumaraswamy, mla, offers

Latest News
*జసి దివాకరరెడ్డి అబద్దాలు చెబుతున్నారా
*పుష్కరాల తొక్కిసలాట- కోరినట్లే నివేదిక
*కెసిఆర్ ఓట్లు అడగనన్నారే
*ఔటర్ రింగ్ రోడ్డు ఎఫెక్ట్ - రియల్ ఎస్టేట్ బూమ్
*వివిఐపి ఓటర్లు ఉన్నాయా..అదికారుల జాగ్రత్త
*బిజెపి ఎమ్మెల్యేలు 30 మంది చూపు కాంగ్రెస్ వైపు
*రాహుల్ వస్తే నల్లజెండాలు చూపిన టిడిపి ఈసారి..
*ఎపి సెక్రటేరియట్ నిర్మాణం-దోపిడీ నిజమే-కాగ్
*చంద్రబాబుపై కోర్టు దిక్కార పిటిసన్ -బిజెపి
*మీ సిపెమ్.పై అరెస్టు వారంట్ - ఎపికి లేఖ
*పంచాయతీ ఎన్నికలపై ఎపికి హైకోర్టు నోటీస్
*అమ్మ…లోకేషా!
*రోడ్డు మీద నాట్లు వేసిన రోజా
*అమృతను ఎమ్మెల్యే చేయాలన్న సిపిఎం
*తెలంగాణలో గడీల పాలన- కోదండరామ్
*కెటిఆర్ వారసుడు అవుతున్నట్లేనా
*సినీ ప్రముఖులను బిజెపి ర ంగంలోకి తెస్తోంది
*కళ్లలోకి చూడలేని మోడీ
*మహిళలను టిఆర్ఎస్ ఇంటికే పరిమితం
*మిర్యాలగూడలో జానా vs గుత్తా
*తెలంగాణ మంత్రి హత్యకు రెక్కి జరిగిందా
*రాహుల్ కు ఆ తేడానే తెలియదు- షా ఎద్దేవ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info