A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపికి ఓటు వేసినవారే..పవన్ కళ్యాణ్ వ్యాఖ్య
Share |
May 25 2018, 8:36 am

తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినవారే ఇప్పుడు ఎదురు తిరుగుతున్నారని జనసేన అదినేత పవన్ కళ్యాణ్ అన్నారు.చిత్తూరు జిల్లాలో శెట్టిపల్లి గ్రామం వద్ద ఆయన భూ నిర్వాసితులతో మాట్లాడారు.ప్రవబుత్వాలకు మానవతా దృష్టి లేకపోవడం చాలా అన్యాయం అని ఆయన అన్నారు. రోడ్డు విస్తరణకు భూములు తీసుకున్న తర్వాత పరిహారం ఎందుకు చెల్లించరని ఆయన ప్ రశ్నించారు. ఇప్పటికీ రైతుల రుణమాఫీ హామీ అమలు చేయలేదని ఆయన అన్నారు. లక్ష కోట్ల రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు అది చేయలేదని అన్నారు. చిత్తశుద్ది లేకుండా హామీలు ఎందుకు ఇస్తారని ఆయన అన్నారు. టిడిపి గురించి తాము గత ఎన్నికలలో పనిచేశామని ఆయన అన్నారు.బాధితులపట్ల ప్రభ/త్వం వివక్ష చూపుతోందని ఆయన అన్నారు.
టిడిపికి మద్దతు ఇస్తేనే ప్రజలకు న్యాయం చేస్తారా అని ఆయన ప్రశ్నించారు.

tags : pawankalyan, tdp, votes

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info