A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మోడీపై కుమారస్వామి ఆరోపణలు
Share |
September 19 2018, 4:52 pm

ప్రదాని నరేంద్ర మోడీ అదికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని జెడిఎస్ అదినేత ,ముఖ్యమంత్రి రేసులో ఉన్న కుమారస్వామి అన్నారు. లౌకిక ఓట్లు చీలడం వల్లే బిజెపికి 104 సీట్లు వచ్చాయని ఆయన అన్నారు. మత తత్వ బిజెపితోకలిసే ప్రసక్తి లేదని ఆయన అన్నారు.అదికారం కోసం ముఖ్యమంత్రి పదవి తీసుకోవడం లేదని, తమ తత్వ బిజెపిని అదికారంలోకి రాకుండా నిరోధించేందుకే తాము అదికారం చేపట్టాలని నిర్ణయించుకున్నామని ఆయన అన్నారు. కాగా తమ పార్టీలో చీలిక లేదని ఆయన చెప్పారు. తన సోదరుడు రేవణ్ణ తో కలిసి ఆయన మీడియా సమావేశంలోపా్ల్గొన్నారు.తమ ఎమ్మెల్యేలను లాక్కోవడానికి బిజెపి కుట్ర చే్స్తోందని ఆయన అన్నారు.ఎన్నికల సందర్భంలో ఆదాయ పన్నుశాఖ వారిని కూడా వాడుకునే ప్రయత్నం బిజెపి చేసిందని కుమారస్వామి ఆరోపించారు.

tags : kumaraswamy, modi,allegations

Latest News
*జసి దివాకరరెడ్డి అబద్దాలు చెబుతున్నారా
*పుష్కరాల తొక్కిసలాట- కోరినట్లే నివేదిక
*కెసిఆర్ ఓట్లు అడగనన్నారే
*ఔటర్ రింగ్ రోడ్డు ఎఫెక్ట్ - రియల్ ఎస్టేట్ బూమ్
*వివిఐపి ఓటర్లు ఉన్నాయా..అదికారుల జాగ్రత్త
*బిజెపి ఎమ్మెల్యేలు 30 మంది చూపు కాంగ్రెస్ వైపు
*రాహుల్ వస్తే నల్లజెండాలు చూపిన టిడిపి ఈసారి..
*ఎపి సెక్రటేరియట్ నిర్మాణం-దోపిడీ నిజమే-కాగ్
*చంద్రబాబుపై కోర్టు దిక్కార పిటిసన్ -బిజెపి
*మీ సిపెమ్.పై అరెస్టు వారంట్ - ఎపికి లేఖ
*పంచాయతీ ఎన్నికలపై ఎపికి హైకోర్టు నోటీస్
*అమ్మ…లోకేషా!
*రోడ్డు మీద నాట్లు వేసిన రోజా
*అమృతను ఎమ్మెల్యే చేయాలన్న సిపిఎం
*తెలంగాణలో గడీల పాలన- కోదండరామ్
*కెటిఆర్ వారసుడు అవుతున్నట్లేనా
*సినీ ప్రముఖులను బిజెపి ర ంగంలోకి తెస్తోంది
*కళ్లలోకి చూడలేని మోడీ
*మహిళలను టిఆర్ఎస్ ఇంటికే పరిమితం
*మిర్యాలగూడలో జానా vs గుత్తా
*తెలంగాణ మంత్రి హత్యకు రెక్కి జరిగిందా
*రాహుల్ కు ఆ తేడానే తెలియదు- షా ఎద్దేవ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info