A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కర్నాటక- టిడి;పి ఎఫెక్ట్- టిడిపి మీడియా
Share |
November 16 2018, 4:11 am

కర్నాటకలో భారతీయ జనతా పార్టీకి పూర్తి మెజార్టీ రాకుండా ఏడు సీట్లు తగ్గడం తెలుగుదేశం ఎపెక్ట్ అని టిడిపి మీడియా కదనాలు ఇవ్వడం ఆరంభించింది. తెలుగుదేశం నేతలు కూడా ఇందుకు సంతోషపడుతున్నారని, వారు కూడా ఇదే కారణం అని చెబుతున్నారని ఆ కదనం చెబుతోంది.ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం పై తెలుగువారిలో నిరసన ఉందని, అది కర్నాటక ఎన్నికలలో వ్యక్తం అయిందని, లేకుంటే బిజెపికి పూర్తి మెజార్టీ వచ్చేదని టిడిపి నేతలు చెబుతున్నట్లు తెలుగుదేశం మీడియా వ్యాఖ్యానంగా ఉంది. నటుడు సాయికుమార్ ఓటమి, కోలార్ ప్రాంతంలో కాంగ్రెస్ కు ఎక్కువ సీట్లు రావడం వంటి ఉదాహరణలను ఆ మీడియా ప్రస్తావించింది. కంప్లిలో సురేశ్‌బాబు ఓడిపోవడాన్ని కూడా చెబుతున్నారు.

tags : karnataka, tdp,affect

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info