A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎడ్యూరప్ప కు అవకాశం ఇస్తారా
Share |
July 20 2018, 10:14 pm

కర్నాటక భారతీయ జనతా పార్టీ ఎమ్మల్యేలు సమావేశం జరిపి ఎడ్యూరప్పను తమ నేతగా ఎన్నుకున్నారు. ఆ తర్వాత ఆయన కేంద్ర మంత్రి అనంతకుమార్ తో కలిసి గవర్నర్ వాజూవాల భేటీ అయ్యారు. తమను సాద్యమైనంత త్వరగా ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరామని ఆయన మీడియాకు చెప్పారు.గవర్నర్ సరైన సమయంలో నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారని ఆయన వివరించారు.కాగా రేపు ఉదయం 11.30 గంటలకు తాను ముఖ్యమంత్రిగా పదవీ బాద్యతలు స్వీకరిస్తానని ఎడ్యూరప్ప వశ్వాసం వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.కాగా కాంగ్రెస్ పార్టీ దొడ్డిదారిన అదికారంలోకి రావడానికి యత్నిస్తోందని కేంద్ర మంత్రి అనంతకుమార్ అన్నారు. ఇదిలా ఉండగా, బిజెపి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. కాగా కాంగ్రెస్ కు చెందిన ఐదుగురు, జెడిఎస్ ఎమ్మెల్యేలు ఇద్దరు ఇప్పటికే బిజెపివైపు వెళ్లారని సమాచారం. దీంతో బిజెపికి ఆదిక్యతకు దక్కే అవకాశం ఉంది. వీరికి తోడు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే శంకర్ బిజెపికి మద్దతు ప్రటకించారు.

tags : karnataka, udurappa

Latest News
*హిందీ ధారాళంగా మాట్లాడిన టిడిపి ఎమ్.పి
*మోడీ స్పీచ్ టైమ్ లో టిడిపి ఎమ్.పిల తంటాలు
*రాహుల్ గాంధీ పిల్లచేష్ట
*చంద్రబాబు ఇంకా మిత్రుడే అని చెప్పిన బిజెపి
*టిడిపి ప్రసంగం పేలవం-పవన్ కళ్యాణ్
*చంద్రబాబు వల్లే హైకోర్టు విబజన ఆగింది
*తొలి నిర్ణయమే తెలంగాణ వ్యతిరేకం-వినోద్
*టిడిపికి కూడా ఆ శాపం తగులుందన్న బిజెపి
*మోడీపై తీవ్ర ఆరోపణ చేసిన రాహుల్ గాందీ
*ఆంద్ర ప్రజలు బాదితులు అన్న రాహుల్
*జయదేవ్ మొదట హెవీ డైలాగులు..ఆ తర్వాత
*టిడిపి కి ఎలా మద్దతు ఇస్తాం- కెసిఆర్
*టిడిపి తెలంగాణ వ్యతిరక పార్టీ
*తెలంగాణ ఆర్దిక స్థితి ఘోరం
*టిడిపిలో గుబులు ఏర్పడిందా
*కాంగ్రెస్ తో టిడిపి సమన్వయం
*సినిమా చూపిస్తున్న ప్రదాని మోడీ
*టిడిపి,బిజెపి బంధం మరోసారి రుజువు అయింది
*టిడిపికి ఎపి ప్రజలు ఎలా కన్పిస్తున్నారు-పవన్
*ప్రత్యేక హోదా-రాహుల్ కు టిఆర్ఎస్ ప్రశ్న
*భరత్ అనే నేను..గల్లా డైలాగ్ పై వ్యంగ్యాస్త్రాలు
*ప్రసంగం ముగిశాక మోడీతో రాహుల్ షేక్ హాండ్
*రెడ్లను ముంచావు-సోనియాతో జెసి
*15 లక్షల మొత్తం వేయడం ఏమైంది-రాహుల్
*టిఆర్ఎస్ తొ గొడవ తెచ్చుకున్న టిడిపి ఎమ్.పి
*చిదంబరంపై చార్జీషీట్
*టిడిపి అవిశ్వాసానికి అన్నా డి.ఎమ్.కె. నో
*అవిశ్వాసం-బిజెపి ప్రచార సభ అవుతుందా
*న్నా క్యాంటినల్లలో అన్నం దొరకడం లేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info