A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కర్నాటకలో మీడియా రగడ
Share |
July 20 2018, 10:07 pm

కర్నాటక ఎన్నికల ఫలితాల వేళ రాజకీయ పార్టీలు వారి గందరోగోళంలో ఉంటే, మీడియా వారు మరింత గందరగోళం సృష్టిస్తున్నట్లుగా ఉంది. లెక్కకు మిక్కిలిగా ఉన్న మీడియా సంస్థలు పోటాపోటీగా కెమెరాలు,స్పీకర్లను ఏర్పాటు చేశాయి. అంతవరకు అయితే పర్వాలేదు. కాని ఇతర చోట్ల నుంచి వచ్చిన ఇంగ్లీష్ మీడియా వారు కొందరు తొలుత ఇంగ్లీష్ లో మాట్లాడాలని నేతలను కోరడం వివాదం అయింది. అదేం కుదరదు..కన్నడలోనే మాట్లాడాలని కన్నడ చానల్స్ వారు డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి సదానంద గౌడ సమక్షంలో ఇది రభస గా మారింది.దాంతో ఆయన ఒక దశలో అక్కడ నుంచి వెళ్లిపోయేయత్నం చేశారు.అలాగే కుమార స్వామి వచ్చినప్పుడు కూడా మీడియా క్రమశిక్షణ లేకుండా వ్యవహరించడంతో ఆయన అక్కడ నుంచి వెళ్లిపోయారు.

tags : karnataka, media

Latest News
*హిందీ ధారాళంగా మాట్లాడిన టిడిపి ఎమ్.పి
*మోడీ స్పీచ్ టైమ్ లో టిడిపి ఎమ్.పిల తంటాలు
*రాహుల్ గాంధీ పిల్లచేష్ట
*చంద్రబాబు ఇంకా మిత్రుడే అని చెప్పిన బిజెపి
*టిడిపి ప్రసంగం పేలవం-పవన్ కళ్యాణ్
*చంద్రబాబు వల్లే హైకోర్టు విబజన ఆగింది
*తొలి నిర్ణయమే తెలంగాణ వ్యతిరేకం-వినోద్
*టిడిపికి కూడా ఆ శాపం తగులుందన్న బిజెపి
*మోడీపై తీవ్ర ఆరోపణ చేసిన రాహుల్ గాందీ
*ఆంద్ర ప్రజలు బాదితులు అన్న రాహుల్
*జయదేవ్ మొదట హెవీ డైలాగులు..ఆ తర్వాత
*టిడిపి కి ఎలా మద్దతు ఇస్తాం- కెసిఆర్
*టిడిపి తెలంగాణ వ్యతిరక పార్టీ
*తెలంగాణ ఆర్దిక స్థితి ఘోరం
*టిడిపిలో గుబులు ఏర్పడిందా
*కాంగ్రెస్ తో టిడిపి సమన్వయం
*సినిమా చూపిస్తున్న ప్రదాని మోడీ
*టిడిపి,బిజెపి బంధం మరోసారి రుజువు అయింది
*టిడిపికి ఎపి ప్రజలు ఎలా కన్పిస్తున్నారు-పవన్
*ప్రత్యేక హోదా-రాహుల్ కు టిఆర్ఎస్ ప్రశ్న
*భరత్ అనే నేను..గల్లా డైలాగ్ పై వ్యంగ్యాస్త్రాలు
*ప్రసంగం ముగిశాక మోడీతో రాహుల్ షేక్ హాండ్
*రెడ్లను ముంచావు-సోనియాతో జెసి
*15 లక్షల మొత్తం వేయడం ఏమైంది-రాహుల్
*టిఆర్ఎస్ తొ గొడవ తెచ్చుకున్న టిడిపి ఎమ్.పి
*చిదంబరంపై చార్జీషీట్
*టిడిపి అవిశ్వాసానికి అన్నా డి.ఎమ్.కె. నో
*అవిశ్వాసం-బిజెపి ప్రచార సభ అవుతుందా
*న్నా క్యాంటినల్లలో అన్నం దొరకడం లేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info