A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కర్నాటక- ఎమ్మెల్యేల మిస్సింగ్ షురూ
Share |
September 19 2018, 2:14 pm

కర్నాటకలో ఎమ్మెల్యేలు కనిపించకుండా పోవడం ఆరభం అయిందని సమాచారం వస్తోంది. పదిహేను మంది ఎమ్మెల్యేలను టార్గెట్ గా పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ ఆ దిశగా పావులు కదుపుతోంది.లింగాయత్ వర్గానికి చెందిన ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎడ్యూరప్పతో సమావేశం అయ్యారని చెబుతున్నారు.మరో వైపు దేవెగౌడ పెద్ద కుమారుడు రేవణ్ణతో ఒప్పందం కుదుర్చుకోవడానికి బిజెపి నేతలు ప్రయత్నాలు సాగిస్తున్నారు.ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు తమతోనే టచ్ లో ఉన్నారని బిజెపి చెబుతోంది. కాగా కాంగ్రెస్ ,జెడిఎస్ లు క్యాంప్ రాజకీయాలు ఆరంభించాయి.

tags : karnataka, mla,missing

Latest News
*పుష్కరాల తొక్కిసలాట- కోరినట్లే నివేదిక
*కెసిఆర్ ఓట్లు అడగనన్నారే
*ఔటర్ రింగ్ రోడ్డు ఎఫెక్ట్ - రియల్ ఎస్టేట్ బూమ్
*వివిఐపి ఓటర్లు ఉన్నాయా..అదికారుల జాగ్రత్త
*బిజెపి ఎమ్మెల్యేలు 30 మంది చూపు కాంగ్రెస్ వైపు
*రాహుల్ వస్తే నల్లజెండాలు చూపిన టిడిపి ఈసారి..
*ఎపి సెక్రటేరియట్ నిర్మాణం-దోపిడీ నిజమే-కాగ్
*చంద్రబాబుపై కోర్టు దిక్కార పిటిసన్ -బిజెపి
*మీ సిపెమ్.పై అరెస్టు వారంట్ - ఎపికి లేఖ
*పంచాయతీ ఎన్నికలపై ఎపికి హైకోర్టు నోటీస్
*అమృతను ఎమ్మెల్యే చేయాలన్న సిపిఎం
*తెలంగాణలో గడీల పాలన- కోదండరామ్
*కెటిఆర్ వారసుడు అవుతున్నట్లేనా
*సినీ ప్రముఖులను బిజెపి ర ంగంలోకి తెస్తోంది
*కళ్లలోకి చూడలేని మోడీ
*మహిళలను టిఆర్ఎస్ ఇంటికే పరిమితం
*మిర్యాలగూడలో జానా vs గుత్తా
*తెలంగాణ మంత్రి హత్యకు రెక్కి జరిగిందా
*రాహుల్ కు ఆ తేడానే తెలియదు- షా ఎద్దేవ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info