A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వైసిపిలోకి చంద్రబాబు మాజీ సెక్యూరిటీ అదికారి
Share |
September 19 2018, 2:15 pm

గతంలో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్ద సెక్యూరిటీ అదికారిగా పనిచేసిన పోలీస్ అదికారి మహ్మద్ ఇక్బాల్ వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరడం విశేషం.ప్రస్తుతం ఆయన రాయలసీమ ఐజిగా పనిచేసి రిటైర్ అయ్యారు. విపక్ష నేత, వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు.జగన్ పశ్చిమగోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. దెందులూరు వద్ద ఇక్బాల్ జగన్ ను కలిసి పార్టీలో చేరారు. 2004 వరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇక్బాల్ ఆయనకు సెక్యూరిటీ అదికారిగా పనిచేశారు.

tags : ikbal, ysr congress

Latest News
*పుష్కరాల తొక్కిసలాట- కోరినట్లే నివేదిక
*కెసిఆర్ ఓట్లు అడగనన్నారే
*ఔటర్ రింగ్ రోడ్డు ఎఫెక్ట్ - రియల్ ఎస్టేట్ బూమ్
*వివిఐపి ఓటర్లు ఉన్నాయా..అదికారుల జాగ్రత్త
*బిజెపి ఎమ్మెల్యేలు 30 మంది చూపు కాంగ్రెస్ వైపు
*రాహుల్ వస్తే నల్లజెండాలు చూపిన టిడిపి ఈసారి..
*ఎపి సెక్రటేరియట్ నిర్మాణం-దోపిడీ నిజమే-కాగ్
*చంద్రబాబుపై కోర్టు దిక్కార పిటిసన్ -బిజెపి
*మీ సిపెమ్.పై అరెస్టు వారంట్ - ఎపికి లేఖ
*పంచాయతీ ఎన్నికలపై ఎపికి హైకోర్టు నోటీస్
*అమృతను ఎమ్మెల్యే చేయాలన్న సిపిఎం
*తెలంగాణలో గడీల పాలన- కోదండరామ్
*కెటిఆర్ వారసుడు అవుతున్నట్లేనా
*సినీ ప్రముఖులను బిజెపి ర ంగంలోకి తెస్తోంది
*కళ్లలోకి చూడలేని మోడీ
*మహిళలను టిఆర్ఎస్ ఇంటికే పరిమితం
*మిర్యాలగూడలో జానా vs గుత్తా
*తెలంగాణ మంత్రి హత్యకు రెక్కి జరిగిందా
*రాహుల్ కు ఆ తేడానే తెలియదు- షా ఎద్దేవ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info