A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తెలుగు ప్రభావం - ఎన్నిసీట్లు ఎవరికి?
Share |
May 25 2018, 8:30 am

కర్నాటకలో తెలుగు ఓటర్లు ఎటు ఓటు వేశారన్న దానిపై మీడియాలో పలు కధనాలు వస్తున్నాయి. ఈనాడు కదనం ప్రకారం తెలుగువారు ప్రబావం చూపే నియోజకవర్గాలు 65 ఉన్నాయి. వాటిలో కాంగ్రెస్ కు ముప్పై ఒకటి వస్తే, బిజెపికి ఇరవై ఒక్కటి, జెడిఎస్ కు పన్నెండు సీట్లు వచ్చాయి. ఎపిలో అదికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రదానంగా కర్నాకటలో కాంగ్రెస్ ను గెలిపించడానికి విశ్వయత్నం చేసిన నేపద్యంలో ఈ ఆసక్తి ఏర్పడింది. అయితే బిజెపి, జెడిఎస్ లకు కలిపితే కాంగ్రెస్ కన్నా రెండు సీట్లు అదికంగా వచ్చాయి. అయితే బిజెపి కన్నా ఎక్కువ సీట్లు రావడంతో అది తమవల్లేనని తెలుగుదేశం నేతలు ప్రచారం చేసుకోవడం విశేషం. అయితే స్థానిక పరిస్తితులను బట్టి ఓటేశాము కాని, తెలుగుదేశం పార్టీ తో సంబందం లేదని అక్కడి ఓటర్లు చెబుతున్నారు. ఎవరి రాజకీయం వారిది. తెలుగుదేశం పార్టీకి బిజెపి 104 సీట్లు సాదించడం మింగుడపడక, కొత్త ప్రచారానికి తెరదీసి,తమవల్లే మెజార్టీ బిజెపికి రాలేదని ప్రచారం చేసి సంతృప్తి చెందుతోంది.

tags : karnataka,bjp, tdp

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info