A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాంగ్రెస్,జెడిఎస్ లనే పిలవాలి- జెపి
Share |
May 25 2018, 8:35 am

బిజెపికి కర్నాటకలో అధిక సీట్లు వచ్చినా, కాంగ్రెస్ ,జెడిఎస్ లకు పూర్తి మెజార్టీ కన్నా ఎక్కువ సీట్లు ఉన్నందున వారినే ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరవలసి ఉంటుందని లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ అన్నారు. ఒక టీవీతో మాట్లాడుతూ గవర్నర్ ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తారని భావిస్తున్నానని ఆయన అన్నారు.బిజెపికి మద్దతు ఇవ్వడానికి వేరే పార్టీలు లేవని, కేవలం ఇతర పార్టీలను చీల్చడం ద్వారానే మెజార్టీ సాధించగలదని ఆయన అన్నారు. పార్టీలను చీల్చడం రాజ్యాంగ విరుద్దమని ఆయన అన్నారు.
బిజెపి కార్యకర్తలు డబ్బుకి ఆశ పడకుండా ఎంతో ఆత్మవిశ్వాసంతో నిబద్ధతతో పార్టీ కోసం పనిచేశారని ఆయన అభిప్రాయపడ్డారు.

tags : jp, congress, jd s

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info