A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
లాంచీ ప్రమాదం- 34 మంది గల్లంతు
Share |
November 16 2018, 5:18 am

లాంచీ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య ముప్పై నాలుగు మంది వరకు ఉండవచ్చని సమాచారం. పది మంది మరణించారని తొలుత అనుకున్నా, ఆ సంఖ్య క్రమేపి పెరుగుతుండడం విషాదం.తూర్పుగోదావరి లోని దేవీపట్నం మండలం మంటూరు, పశ్చిమగోదావరి జిల్లా కోండ్రుకోట సమీపంలోని వాడపల్లి మధ్యీ ఘటన జరిగింది. మునిగిపోయిన లాంచీ నలభై అడుగుల లోతున ఉందని చెబుతున్నారు. ప్రతికూల వాతావరణం కారణంగా సహాయచర్యలకు అంతరాయం ఏర్పడింది. 120 మంది ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది రాత్రంగా గాలిస్తూనే ఉన్నారు. హెలికాప్టర్ల సాయంతో గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. గోదావరిలో నీటిలోతున గాలించిన సిబ్బంది 40 అడుగుల లోతుతో లాంచీ ఉన్నట్లు గుర్తించారు. లాంచీని వెలికితీసేందుకు భారీ క్రేన్‌ను సిద్ధంగా ఉంచారు. గల్లంతైన వారి ఆచూకీ ఇంకా దొరకకపోవడంతో వారి కుటంబాలు తీవ్రంగా కలత చెందుతున్నాయి.

tags : ap, boat accident

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info