A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
లాంచీ మునకలో పది మంది మరణం
Share |
November 16 2018, 4:11 am

గోదావరి నదిలో లాంచి మునిగిన ఘటనలో పది మంది మరణించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. పెళ్లి బృందంతో వస్తున్న లాంచీ ప్రమాదనికి గురి అయింది.ప్రమాదం జరిగినప్పుడు లాంచీలో ఇరవై మంది వరకు ఉన్నారు.కొద్ది రోజుల క్రితమే పెద్ద లాంచీ లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అంతా సురక్షితంగా బయటపడ్డారనుకుంటే మరో ప్రమాదం సంబవించింది.
మంటూరు దగ్గర నీటిలోమునిగిన లాంచీని ఎన్టీఆర్‌ఎఫ్‌, పోలీస్‌ బృందాలు వెలికితీస్తున్నాయి. గల్లంతైన వారికోసం ప్లడ్‌లైట్ల వెలుగులో గజ ఈతగాళ్లతో గాలిస్తున్నారు. ప్రమాద సమయంలో బోటులో 55 మంది గిరిజనులు ఉన్నారని ప్రచారం జరిగింద.అయితే లాంచీలో ఎంత మంది ఉన్నారన్న సమాచారం నిర్దిష్టం రావాలి. ఉభయ గోదావరి జిల్లా అదికారులు సహాయ చర్యలలో నిమగ్నమయ్యారు.

tags : ap,accident

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info