A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
స్మృతి ఇరానీఇకి డి ప్రమోషన్
Share |
November 14 2018, 9:46 am

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ని సమాచార శాఖ నుంచి తప్పించి కేవలం జౌళి శాఖకే పరిమితం చేయడం చర్చనీయాంశం అయింది. గతంలో మానవ వనరుల అబివృద్ది శాఖను నిర్వహించిన ఆమెను అక్కడ నుంచి తప్పించారు. ఆ తర్వాత కేంద్ర మంత్రిగా ఉన్న వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతి అవడంతో ఆయన అదీనంలో ఉన్న సమాచార శాఖను స్మృతికి ఇచ్చారు.కాని ఇటీవలికాలంలో పలు వివాదాలకు ఆ శాఖ కేంద్ర బిందువు కావడం,ముఖ్యంగా కళాకారులు అవార్డుల ఉత్సవాన్ని బహిష్కరించే పరిస్థితి రావడం వంటి వాటి కారణంగా ఆమెను తప్పించి , సహాయ మంత్రి గా రాజ్యవర్దన్ కు బాద్యతలు అప్పగించారు. కాగా జైట్లి కోటుకునే వరకు పియోష్ గోయల్ ఆర్దిక శాఖను కూడా చూస్తారు.

tags : smrite, depromotion

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info