A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబుపై కేసులు-కన్నా స్పందన
Share |
September 19 2018, 2:05 pm

ముఖ్యమంత్రి చంద్రబాబుపై కేసులు వస్తాయన్న ప్రచారం పై బిజెపి అద్యక్షుడు కన్నా లక్స్మీనారాయణ స్పందించారు. ‘ఒక ముఖ్యమంత్రిపై కేంద్రం నేరుగా కేసులు పెట్టడం సాధ్యమా? చరిత్రలో ఎప్పుడైనా జరిగిందా? మీరెందుకు భయపడుతున్నారు తప్పు చేయకపోతే..’ అని చంద్రబాబును ఉద్దేశించి ఆయన అన్నారు. ప్రత్యేక హోదాతో పెద్దగా ప్రయోజనం ఉండదని చంద్రబాబు రెండేళ్ల క్రితమే చెప్పారని, ఇచ్చిన ప్యాకేజీని తెచ్చుకోకుండా.. ఇస్తామన్న తమను ఎందుకు అంటున్నారో అర్థంకావడం లేదన్నారు. 2014లో రాష్ట్ర విభజన ఆగదని తెలిసినా కూడా రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసి రాజకీయ దురుద్దేఽశంతో అన్ని పార్టీలు సమైక్యాంధ్ర ఉద్యమం ఏ విధంగా నడిపాయో.. ఇప్పుడూ ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీతో పాటు ప్రతిపక్షాలు కూడా ప్రజల సమస్యలను గాలికి వదిలేసి తప్పుడు సమాచారంతో బీజేపీపై దుష్ప్రచారం చేస్తూ 2019 ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు.

tags : kanna, cases,chandrababu

Latest News
*పుష్కరాల తొక్కిసలాట- కోరినట్లే నివేదిక
*కెసిఆర్ ఓట్లు అడగనన్నారే
*ఔటర్ రింగ్ రోడ్డు ఎఫెక్ట్ - రియల్ ఎస్టేట్ బూమ్
*వివిఐపి ఓటర్లు ఉన్నాయా..అదికారుల జాగ్రత్త
*బిజెపి ఎమ్మెల్యేలు 30 మంది చూపు కాంగ్రెస్ వైపు
*రాహుల్ వస్తే నల్లజెండాలు చూపిన టిడిపి ఈసారి..
*ఎపి సెక్రటేరియట్ నిర్మాణం-దోపిడీ నిజమే-కాగ్
*చంద్రబాబుపై కోర్టు దిక్కార పిటిసన్ -బిజెపి
*మీ సిపెమ్.పై అరెస్టు వారంట్ - ఎపికి లేఖ
*పంచాయతీ ఎన్నికలపై ఎపికి హైకోర్టు నోటీస్
*అమృతను ఎమ్మెల్యే చేయాలన్న సిపిఎం
*తెలంగాణలో గడీల పాలన- కోదండరామ్
*కెటిఆర్ వారసుడు అవుతున్నట్లేనా
*సినీ ప్రముఖులను బిజెపి ర ంగంలోకి తెస్తోంది
*కళ్లలోకి చూడలేని మోడీ
*మహిళలను టిఆర్ఎస్ ఇంటికే పరిమితం
*మిర్యాలగూడలో జానా vs గుత్తా
*తెలంగాణ మంత్రి హత్యకు రెక్కి జరిగిందా
*రాహుల్ కు ఆ తేడానే తెలియదు- షా ఎద్దేవ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info