A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్,పవన్ ను చూసి చంద్రబాబు భయపడ్డారు
Share |
July 20 2018, 10:09 pm

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ పై కొత్తగా బిజెపి అద్యక్షుడు అయిన కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు కురిపించారు. గాలి మాటలు చెబితే ప్రజలు నమ్మరని, ప్రతిపక్షాలు మాట్లాడే మాటలు అధికారంలో ఉన్న వాళ్లు మాట్లాడడం చేతగానితనమవుతుందని ఆయన అన్నారు. రెండేళ్ల నుంచి కాంగగ్రెస్ తో టీడీపీ చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతోందని ఆయన అన్నారు. జగన్‌, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను చూసి భయపడి తెలుగుదేశం పార్టీ మునిగిందని ఏపీ అనుభవం ఉందని ప్రజలు అధికారమిస్తే తన వైఫల్యాలను సీఎం చంద్రబాబు ఇంకొకరిపై రుద్దుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రత్యేక హోదాపై మొదటి నుంచీ పోరాడుతోంది జగనేనని, చంద్రబాబే అప్పుడో మాట ఇప్పుడో మాట మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.

tags : kanna, jagana,babu,pawan

Latest News
*హిందీ ధారాళంగా మాట్లాడిన టిడిపి ఎమ్.పి
*మోడీ స్పీచ్ టైమ్ లో టిడిపి ఎమ్.పిల తంటాలు
*రాహుల్ గాంధీ పిల్లచేష్ట
*చంద్రబాబు ఇంకా మిత్రుడే అని చెప్పిన బిజెపి
*టిడిపి ప్రసంగం పేలవం-పవన్ కళ్యాణ్
*చంద్రబాబు వల్లే హైకోర్టు విబజన ఆగింది
*తొలి నిర్ణయమే తెలంగాణ వ్యతిరేకం-వినోద్
*టిడిపికి కూడా ఆ శాపం తగులుందన్న బిజెపి
*మోడీపై తీవ్ర ఆరోపణ చేసిన రాహుల్ గాందీ
*ఆంద్ర ప్రజలు బాదితులు అన్న రాహుల్
*జయదేవ్ మొదట హెవీ డైలాగులు..ఆ తర్వాత
*టిడిపి కి ఎలా మద్దతు ఇస్తాం- కెసిఆర్
*టిడిపి తెలంగాణ వ్యతిరక పార్టీ
*తెలంగాణ ఆర్దిక స్థితి ఘోరం
*టిడిపిలో గుబులు ఏర్పడిందా
*కాంగ్రెస్ తో టిడిపి సమన్వయం
*సినిమా చూపిస్తున్న ప్రదాని మోడీ
*టిడిపి,బిజెపి బంధం మరోసారి రుజువు అయింది
*టిడిపికి ఎపి ప్రజలు ఎలా కన్పిస్తున్నారు-పవన్
*ప్రత్యేక హోదా-రాహుల్ కు టిఆర్ఎస్ ప్రశ్న
*భరత్ అనే నేను..గల్లా డైలాగ్ పై వ్యంగ్యాస్త్రాలు
*ప్రసంగం ముగిశాక మోడీతో రాహుల్ షేక్ హాండ్
*రెడ్లను ముంచావు-సోనియాతో జెసి
*15 లక్షల మొత్తం వేయడం ఏమైంది-రాహుల్
*టిఆర్ఎస్ తొ గొడవ తెచ్చుకున్న టిడిపి ఎమ్.పి
*చిదంబరంపై చార్జీషీట్
*టిడిపి అవిశ్వాసానికి అన్నా డి.ఎమ్.కె. నో
*అవిశ్వాసం-బిజెపి ప్రచార సభ అవుతుందా
*న్నా క్యాంటినల్లలో అన్నం దొరకడం లేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info