A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఇతర రాష్ట్రాలలో ప్రచారం ఎందుకంటే-కెటిఆర్
Share |
July 20 2018, 10:15 pm

రైతు బందు పధకం పేరుతో తెలంగాణ ప్రభుత్వం కోట్ల రూపాయలు ప్రచారానికి దుర్వినియోగం చేసిందన్న కాంగ్రెస్ అద్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి విమర్శలకు మంత్రి కెటిఆర్ సమాదానం చెప్పారు. తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు పథకాన్ని మిగతా రాష్ట్రాల్లో కూడా చేపట్టాలని అక్కడి రైతులు నిలదీయాలన్న ఆలోచనతో విస్తృత స్థాయిలో ప్రచా రం చేశామని ఆయన వివరణ ఇచ్చారు. రైతు బిడ్డ అయిన కేసీఆర్‌కు.. అన్నదాతల కష్టాలు తెలుసని, అందుకే ఆయన రైతు బాంధవుడి గా చరిత్రలో నిలిచిపోయారన్నారు.దీనిని జీర్ణించుకోలేక బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు లేనిపోని ఆరోపణలు చేయడం సరైన పద్ధతి కాదని, ఆ పార్టీలకు కడుపునొప్పి ఎందుకు అని ప్రశ్నించారు.కెసిఆర్ మరో హరిత విప్లవానికి శ్రీకారం చుట్టారని ఆయన అన్నారు.

tags : ktr, rytubandhu

Latest News
*హిందీ ధారాళంగా మాట్లాడిన టిడిపి ఎమ్.పి
*మోడీ స్పీచ్ టైమ్ లో టిడిపి ఎమ్.పిల తంటాలు
*రాహుల్ గాంధీ పిల్లచేష్ట
*చంద్రబాబు ఇంకా మిత్రుడే అని చెప్పిన బిజెపి
*టిడిపి ప్రసంగం పేలవం-పవన్ కళ్యాణ్
*చంద్రబాబు వల్లే హైకోర్టు విబజన ఆగింది
*తొలి నిర్ణయమే తెలంగాణ వ్యతిరేకం-వినోద్
*టిడిపికి కూడా ఆ శాపం తగులుందన్న బిజెపి
*మోడీపై తీవ్ర ఆరోపణ చేసిన రాహుల్ గాందీ
*ఆంద్ర ప్రజలు బాదితులు అన్న రాహుల్
*జయదేవ్ మొదట హెవీ డైలాగులు..ఆ తర్వాత
*టిడిపి కి ఎలా మద్దతు ఇస్తాం- కెసిఆర్
*టిడిపి తెలంగాణ వ్యతిరక పార్టీ
*తెలంగాణ ఆర్దిక స్థితి ఘోరం
*టిడిపిలో గుబులు ఏర్పడిందా
*కాంగ్రెస్ తో టిడిపి సమన్వయం
*సినిమా చూపిస్తున్న ప్రదాని మోడీ
*టిడిపి,బిజెపి బంధం మరోసారి రుజువు అయింది
*టిడిపికి ఎపి ప్రజలు ఎలా కన్పిస్తున్నారు-పవన్
*ప్రత్యేక హోదా-రాహుల్ కు టిఆర్ఎస్ ప్రశ్న
*భరత్ అనే నేను..గల్లా డైలాగ్ పై వ్యంగ్యాస్త్రాలు
*ప్రసంగం ముగిశాక మోడీతో రాహుల్ షేక్ హాండ్
*రెడ్లను ముంచావు-సోనియాతో జెసి
*15 లక్షల మొత్తం వేయడం ఏమైంది-రాహుల్
*టిఆర్ఎస్ తొ గొడవ తెచ్చుకున్న టిడిపి ఎమ్.పి
*చిదంబరంపై చార్జీషీట్
*టిడిపి అవిశ్వాసానికి అన్నా డి.ఎమ్.కె. నో
*అవిశ్వాసం-బిజెపి ప్రచార సభ అవుతుందా
*న్నా క్యాంటినల్లలో అన్నం దొరకడం లేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info