A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాష్ట్రాల మద్య తగాదా పెట్టేయత్నం చేశారు
Share |
May 25 2018, 8:30 am

దక్షిణాది రాష్ట్రాలు,ఉత్తరాది రాష్ట్రాలు, హిందీ రాష్ట్రాలు,హిందీయేతర రాష్ట్రాలంటూ కొన్ని పార్టీలు విభేదాలు పెట్టే యత్నం చేశాయని ప్రదాని మోడీ అన్నారు.బిజెపిని హిందీ భాష పార్టీ అనేవారు గుజరాత్,మహారాష్ట్ర,గోవా, అసోం రాష్ట్రాలు హిందీ రాస్ట్రాలు కాదని గుర్తించాలని ఆయన అన్నారు.ఇప్పుడు కర్ణాటక ఈ అపవాదు తప్పని మరోసారి నిరూపించిందని ఆయన అన్నారు. కొన్ని పార్టీలు స్వప్రయోజనం కోసం రాష్ట్రాలు, ప్రజల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం చేశాయని ఆయన అన్నారు. ఆ పార్టీలు కేంద్ర, రాష్ట్రాల మధ్య గొడవలతో సమాఖ్య విధానానికి నష్టంకల్గించాయని ఆయన అన్నారు. ఎన్నికలు వేరు.. దేశం వేరు అనే విషయాన్ని గుర్తించలేకపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కర్ణాటకలో భాజపా విజయం కోసం పరిశ్రమించిన కార్యకర్తలకు వేలవేల ప్రణామాలు అని మోడీ వ్యాఖ్యానించారు.

tags : modi, karnataka

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info