A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎడ్యూరప్పకు అవకాశం-జెడిఎస్ లో చీలిక
Share |
September 19 2018, 2:04 pm

కర్నాటకలో ప్రబుత్వం ఏర్పాటుకు బారతీయ జనతా పార్టీకి గవర్నర్ అవకాశం ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.బిజెపి నేత ఎడ్యూరప్ప, కేంద్ర మంత్రి అనంతకుమార్ తదితరులు కలిసి గవర్నర్ తో భేటీ అయి తమకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలని కోరారు. దానికి గవర్నర్ అంగీకరించారని, వారం రోజుల గడువు ఇచ్చారని అంటున్నారు. జెడిఎస్ లో కుమార స్వామి ముఖ్యమంత్రి అవడాన్ని వ్యతిరేకిస్తున్న ఆయన సోదరుడు రేవణ్ణ వర్గం తమకు మద్దతు ఇస్తోందని ఎడ్యూరప్ప చెబుతున్నారు. రేవణ్ణ తో పాటు పన్నెండు ఎమ్మెల్యేలు బిజెపికి మద్దతు ఇస్తున్నారని చెబుతున్నారు.ఇది వాస్తవమే అయితే బిజెపి ప్రభుత్వం లోకి వచ్చినట్లే అవుతుంది. అయితే ఇది విమర్శలకు దారి తీసే అవకాశం ఉంది. కాగా కుమార స్వామి కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి గవర్నర్ కలిసి విజ్ఞప్తి చేశారు.

tags : edurappa, karnatakaka

Latest News
*పుష్కరాల తొక్కిసలాట- కోరినట్లే నివేదిక
*కెసిఆర్ ఓట్లు అడగనన్నారే
*ఔటర్ రింగ్ రోడ్డు ఎఫెక్ట్ - రియల్ ఎస్టేట్ బూమ్
*వివిఐపి ఓటర్లు ఉన్నాయా..అదికారుల జాగ్రత్త
*బిజెపి ఎమ్మెల్యేలు 30 మంది చూపు కాంగ్రెస్ వైపు
*రాహుల్ వస్తే నల్లజెండాలు చూపిన టిడిపి ఈసారి..
*ఎపి సెక్రటేరియట్ నిర్మాణం-దోపిడీ నిజమే-కాగ్
*చంద్రబాబుపై కోర్టు దిక్కార పిటిసన్ -బిజెపి
*మీ సిపెమ్.పై అరెస్టు వారంట్ - ఎపికి లేఖ
*పంచాయతీ ఎన్నికలపై ఎపికి హైకోర్టు నోటీస్
*అమృతను ఎమ్మెల్యే చేయాలన్న సిపిఎం
*తెలంగాణలో గడీల పాలన- కోదండరామ్
*కెటిఆర్ వారసుడు అవుతున్నట్లేనా
*సినీ ప్రముఖులను బిజెపి ర ంగంలోకి తెస్తోంది
*కళ్లలోకి చూడలేని మోడీ
*మహిళలను టిఆర్ఎస్ ఇంటికే పరిమితం
*మిర్యాలగూడలో జానా vs గుత్తా
*తెలంగాణ మంత్రి హత్యకు రెక్కి జరిగిందా
*రాహుల్ కు ఆ తేడానే తెలియదు- షా ఎద్దేవ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info