A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపి అద్యక్షుడి రొటీన్ డైలాగ్
Share |
July 20 2018, 10:10 pm

తెలంగాణ టిడిపి అద్యక్షుడు ఎల్.రమణ రొటీన్ డైలాగ్ చెప్పారు. తెలుగుదేశం పార్టీని వీడింది కొంతమంది నేతలే కాని, కార్యకర్తలు కారని ఆయన అన్నారు. జగిత్యాలలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు.వచ్చే ఎన్నికల్లో టీడీపీ కీలక పాత్ర పోషిస్తుందని, జగిత్యాల నుంచే జైత్రయాత్ర ప్రారంభిస్తామని నమ్మకం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని గులాబీ చొక్కాలు దోచుకుంటున్నాయని, నాలుగేళ్లులో కేసీఆర్‌ కుటుంబీకులకు తప్ప మరెవ్వరికీ ఉద్యోగాలు దక్కలేదని విమర్శించారు.

tags : ramana, tdp,telangana

Latest News
*హిందీ ధారాళంగా మాట్లాడిన టిడిపి ఎమ్.పి
*మోడీ స్పీచ్ టైమ్ లో టిడిపి ఎమ్.పిల తంటాలు
*రాహుల్ గాంధీ పిల్లచేష్ట
*చంద్రబాబు ఇంకా మిత్రుడే అని చెప్పిన బిజెపి
*టిడిపి ప్రసంగం పేలవం-పవన్ కళ్యాణ్
*చంద్రబాబు వల్లే హైకోర్టు విబజన ఆగింది
*తొలి నిర్ణయమే తెలంగాణ వ్యతిరేకం-వినోద్
*టిడిపికి కూడా ఆ శాపం తగులుందన్న బిజెపి
*మోడీపై తీవ్ర ఆరోపణ చేసిన రాహుల్ గాందీ
*ఆంద్ర ప్రజలు బాదితులు అన్న రాహుల్
*జయదేవ్ మొదట హెవీ డైలాగులు..ఆ తర్వాత
*టిడిపి కి ఎలా మద్దతు ఇస్తాం- కెసిఆర్
*టిడిపి తెలంగాణ వ్యతిరక పార్టీ
*తెలంగాణ ఆర్దిక స్థితి ఘోరం
*టిడిపిలో గుబులు ఏర్పడిందా
*కాంగ్రెస్ తో టిడిపి సమన్వయం
*సినిమా చూపిస్తున్న ప్రదాని మోడీ
*టిడిపి,బిజెపి బంధం మరోసారి రుజువు అయింది
*టిడిపికి ఎపి ప్రజలు ఎలా కన్పిస్తున్నారు-పవన్
*ప్రత్యేక హోదా-రాహుల్ కు టిఆర్ఎస్ ప్రశ్న
*భరత్ అనే నేను..గల్లా డైలాగ్ పై వ్యంగ్యాస్త్రాలు
*ప్రసంగం ముగిశాక మోడీతో రాహుల్ షేక్ హాండ్
*రెడ్లను ముంచావు-సోనియాతో జెసి
*15 లక్షల మొత్తం వేయడం ఏమైంది-రాహుల్
*టిఆర్ఎస్ తొ గొడవ తెచ్చుకున్న టిడిపి ఎమ్.పి
*చిదంబరంపై చార్జీషీట్
*టిడిపి అవిశ్వాసానికి అన్నా డి.ఎమ్.కె. నో
*అవిశ్వాసం-బిజెపి ప్రచార సభ అవుతుందా
*న్నా క్యాంటినల్లలో అన్నం దొరకడం లేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info