A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బిజెపినే గవర్నర్ ఆహ్వానించాలి
Share |
May 25 2018, 8:44 am

కర్నాటకలో ప్రజలు కాంగ్రెస్ ను తిరస్కరించారని,అయినా ఆ పార్టీ దొడ్డిదారిన అదికారంలోకి రావాలని ప్రయత్నిస్తోందని బిజెపి నేత, ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ది ఎడ్యూరప్ప వ్యాఖ్యానించారు. అతిపెద్ద పార్టీగా ఉన్న బిజెపినే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఆయన అన్నారు.కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరించారని ఆయన అన్నారు. అయినా ఆ పార్టీ జెడిఎస్ తో ప్రయత్నాలు చేయడం కర్నాటక ప్రజలు సహించరని ఆయన అన్నారు.తమ పార్టీ అదినేత అమిత్ షా ,ఇతర నేతలు చేసే నిర్ణయంపై తాము నడుచుకుంటామని ఆయన అన్నారు.

tags : yedurappa, bjp, invite

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info