A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సి.ఎమ్.పదవి ఆఫర్ కు కుమారస్వామి ఓకే
Share |
February 19 2019, 2:31 pm

కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ ఆఫర్ ను జెడిఎస్ నేత కుమారస్వామి అంగీకరించినట్లు వార్తలు సూచిస్తున్నాయి. యుపిఎ చైర్ పర్సన్ సోనియాగాందీ మాజీ ప్రదాని ,జెడిఎస్ అదినేత దేవెగౌడకు ఫోన్ చేసి వారికి మద్దతు ఇవ్వడానికి సిద్దమని తెలియచేశారు.కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ ఆఫర్ ఇవ్వగా ఆయన అందుకు అంగీకరించారని చెబుతున్నారు. కాంగ్రెస్,జెడిఎస్ నేతలు గవర్నర్ ను కలిసి తమ ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరనున్నారు. కాగా బిజెపి కూడా ఎట్టి పరిస్తితిలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బావిస్తున్న తరుణంలో ఈ రాజకీయ పరిణామాలు జరుగుతాయో చూడాలి.

tags : karnataka, cm,post,

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info