A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జెడిఎస్ తో కలిసి ప్రభుత్వానికి కాంగ్రెస్ యత్నం
Share |
July 20 2018, 10:00 pm

కర్నాటకలో ప్రభుత్వం ఏర్పాటుచేసే విషయంలో కాంగ్రెస్ లో మళ్లీ ఆశలు ఏర్పడుతున్నాయి. వారు ఏర్పాటు చేయడం కన్నా,బిజెపి ప్రభుత్వం ఏర్పాటు కాకుండా చూడడం ప్రదాన లక్ష్యంగా కాంగ్రెస్ పెట్టుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. బిజెపికి ఇప్పటికి ఆరు సీట్లు తక్కువగా ఉండడంతో బిజెపితో కాకుండా తమతో పొత్తుకు వస్తే ముఖ్యమంత్రి పదవి జెడిఎస్ కు అవకాశం ఇవ్వడానికి కాంగ్రెస్ నేతలు ప్రతిపాదన పంపుతున్నారని చెబుతున్నారు. అయితే జెడిఎస్ ను బిజెపి కూడా ఆకర్షించే ప్రయత్నం చేయవచ్చని అంటున్నారు. జెడిఎస్ తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని అడుగుతుందా?లేక ఏదో ఒక జాతీయ పార్టీతో కలుస్తుందా అన్నది కూడా చర్చనీయాశంగా ఉంది. ఎక్జిట్ పోల్స్ పూర్తి గా తప్పు అయ్యాయని అనుకున్న పరిస్తితి నుంచి అవి కొంతవరకు నిజం అయ్యేలా ఉంది.

tags : karnataka,jds ,congress

Latest News
*హిందీ ధారాళంగా మాట్లాడిన టిడిపి ఎమ్.పి
*మోడీ స్పీచ్ టైమ్ లో టిడిపి ఎమ్.పిల తంటాలు
*రాహుల్ గాంధీ పిల్లచేష్ట
*చంద్రబాబు ఇంకా మిత్రుడే అని చెప్పిన బిజెపి
*టిడిపి ప్రసంగం పేలవం-పవన్ కళ్యాణ్
*చంద్రబాబు వల్లే హైకోర్టు విబజన ఆగింది
*తొలి నిర్ణయమే తెలంగాణ వ్యతిరేకం-వినోద్
*టిడిపికి కూడా ఆ శాపం తగులుందన్న బిజెపి
*మోడీపై తీవ్ర ఆరోపణ చేసిన రాహుల్ గాందీ
*ఆంద్ర ప్రజలు బాదితులు అన్న రాహుల్
*జయదేవ్ మొదట హెవీ డైలాగులు..ఆ తర్వాత
*టిడిపి కి ఎలా మద్దతు ఇస్తాం- కెసిఆర్
*టిడిపి తెలంగాణ వ్యతిరక పార్టీ
*తెలంగాణ ఆర్దిక స్థితి ఘోరం
*టిడిపిలో గుబులు ఏర్పడిందా
*కాంగ్రెస్ తో టిడిపి సమన్వయం
*సినిమా చూపిస్తున్న ప్రదాని మోడీ
*టిడిపి,బిజెపి బంధం మరోసారి రుజువు అయింది
*టిడిపికి ఎపి ప్రజలు ఎలా కన్పిస్తున్నారు-పవన్
*ప్రత్యేక హోదా-రాహుల్ కు టిఆర్ఎస్ ప్రశ్న
*భరత్ అనే నేను..గల్లా డైలాగ్ పై వ్యంగ్యాస్త్రాలు
*ప్రసంగం ముగిశాక మోడీతో రాహుల్ షేక్ హాండ్
*రెడ్లను ముంచావు-సోనియాతో జెసి
*15 లక్షల మొత్తం వేయడం ఏమైంది-రాహుల్
*టిఆర్ఎస్ తొ గొడవ తెచ్చుకున్న టిడిపి ఎమ్.పి
*చిదంబరంపై చార్జీషీట్
*టిడిపి అవిశ్వాసానికి అన్నా డి.ఎమ్.కె. నో
*అవిశ్వాసం-బిజెపి ప్రచార సభ అవుతుందా
*న్నా క్యాంటినల్లలో అన్నం దొరకడం లేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info