A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బిజెపికి 5 సీట్లు తక్కువ వస్తాయా
Share |
November 16 2018, 4:51 am

కర్నాటకలో భారతీయ జనతా పార్టీకి పూర్తి ఆధిక్యత వస్తుందని మొదట వచ్చిన సమాచారంలో మళ్లీ మార్పు జరుగుతోంది.బిజెపి సొంతంగా అదికారం సాధించడానికి మరో నాలుగైదు సీట్లు సాదించవలసిన పరిస్థితి ఏర్పడింది.బిజెపికి మొదట ౧౧౧ వరకు సీట్లు వస్తున్నాయని భావించినా,అది ఇప్పుడు 107 వద్ద ఆగినట్లు కనబడుతోంది. కాంగ్రెస్ పార్టీ కొద్దిగా పుంజుకుని 66 నుంచి 72 కి చేరింది.కాగా జెడిఎస్ 41 సీట్ల ఆదిక్యతలో కొనసాగుతోంది. ఇతరులు ఇద్దరు ఆదిక్యతలో ఉన్నారు. కౌంటింగ్ పూర్తి అయ్యేసరికి మార్పు వస్తే తప్ప,బిజెపి కి కూడా పూర్తి మెజార్టీ రానట్లే. అయితే అదిక సీట్లు పొందిన పార్టీగా బిజెపి అవతరించినట్లు అవుతుంది.

tags : karnataka,bjp

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info