A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు ఆటలు సాగలేదు- రామ్ మాధవ్
Share |
February 19 2019, 1:51 pm

కర్నాటక లో ఎపి ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆటలు సాగలేదని బిజెపి ప్రధాన కార్యదర్శి రామ్ మాదవ్ వ్యాఖ్యానించారు. కర్నాటలో తెలుగువారు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో బిజెపిని ఓడించాలని చంద్రబాబు ప్రయత్నం చేశారని ,కాని ప్రజలు ఆయన కుయుక్తులను గమనించి తిప్పికొట్టారని రాం మాధవ్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ కర్నాటక ప్రాంతంలో తెలుగు వారు ఎక్కువగా నివసిస్తుంటారని, ఆ ప్రాంతంలో సైతం బిజెపికి అత్యధిక సీట్లు వచ్చాయని, గతంలో కన్నా సీట్లు పెరిగాయని ఆయన తెలిపారు.చంద్రబాబు కుట్రలకు ఇది చెంప పెట్టు అని ఆయన అన్నారు.

tags : rammadhav, chadnrabau

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info