A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బిజెపిలో కొత్త ఉత్సహాం, కాంగ్రెస్ నైరాశ్యం
Share |
September 19 2018, 4:01 pm

కర్నాటకలో భారతీయ జనతా పార్టీ విజయం సాదించడం, అదికారంలో ఉన్న కాంగ్రెస్ ఓడిపోవడం సహజంగానే బిజెపిలో కొత్త ఉత్తేజం, కాంగ్రెస్ లో నిరాశ ఏర్పడింది. కాంగ్రెస్ కు కేవలం డెబ్బై సీట్ల లోపు మాత్రమే విజయం సాదించడం, భారతీయ జనతా పార్టీ కి పూర్తి మెజార్టీ 113 సీట్లు రావడం అందరిని ఆశ్చర్య పరచింది.ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ ఈ ఫలితాలు వచ్చాయి.ఎక్కువ ఎక్జిట్ పోల్స్ హంగ్ అసెంబ్లీని అంచనా వేస్తే , బిజెపి ఏకంగా అధికారంలోకి వచ్చసింది. ముఖ్యమంత్రి సిద్దరామయ్యే ఒక నియోజకవర్గంలో వెనుకంజ వేయడం ఆ పార్టీకి ఇబ్బంఇగా మారింది.జెడిఎస్ అంచనాలను మించి 46 సీట్లు గెలుచుకుంది.సాదారణ ఎన్నికల ముందు ఈ ఫలితాలు బిజెపికి ఊపు తెచ్చేవి కాగా, కాంగ్రెస్ కు కుంగదీస్తాయి.

tags : bjp congress,

Latest News
*జసి దివాకరరెడ్డి అబద్దాలు చెబుతున్నారా
*పుష్కరాల తొక్కిసలాట- కోరినట్లే నివేదిక
*కెసిఆర్ ఓట్లు అడగనన్నారే
*ఔటర్ రింగ్ రోడ్డు ఎఫెక్ట్ - రియల్ ఎస్టేట్ బూమ్
*వివిఐపి ఓటర్లు ఉన్నాయా..అదికారుల జాగ్రత్త
*బిజెపి ఎమ్మెల్యేలు 30 మంది చూపు కాంగ్రెస్ వైపు
*రాహుల్ వస్తే నల్లజెండాలు చూపిన టిడిపి ఈసారి..
*ఎపి సెక్రటేరియట్ నిర్మాణం-దోపిడీ నిజమే-కాగ్
*చంద్రబాబుపై కోర్టు దిక్కార పిటిసన్ -బిజెపి
*మీ సిపెమ్.పై అరెస్టు వారంట్ - ఎపికి లేఖ
*పంచాయతీ ఎన్నికలపై ఎపికి హైకోర్టు నోటీస్
*అమ్మ…లోకేషా!
*రోడ్డు మీద నాట్లు వేసిన రోజా
*అమృతను ఎమ్మెల్యే చేయాలన్న సిపిఎం
*తెలంగాణలో గడీల పాలన- కోదండరామ్
*కెటిఆర్ వారసుడు అవుతున్నట్లేనా
*సినీ ప్రముఖులను బిజెపి ర ంగంలోకి తెస్తోంది
*కళ్లలోకి చూడలేని మోడీ
*మహిళలను టిఆర్ఎస్ ఇంటికే పరిమితం
*మిర్యాలగూడలో జానా vs గుత్తా
*తెలంగాణ మంత్రి హత్యకు రెక్కి జరిగిందా
*రాహుల్ కు ఆ తేడానే తెలియదు- షా ఎద్దేవ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info