A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపి మీడియా ఈ అసత్యాలు ఎందుకు చెప్తోంది
Share |
May 25 2018, 8:47 am

తెలుగుదేశం మీడియా అబద్దాలు రాసినట్లుగా ఉంది.భోగాపురం విమానాశ్రయం కేంద్ర ప్రభుత్వ సంస్త ఎయిర్ పోర్టు అదారిటీ ఆఫ్ ఇండియాకు టెండర్ వస్తే , రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేస్తే తెలుగుదేశం మీడియా మాత్రం ఆ సంస్తే వెనక్కి తగ్గినట్లు కదనాలు రాస్తోంది.పైగా కృష్ణపట్నం ప్రాజెక్టు,ఇతర ప్రాజెక్టులు చేపట్టలేక చతికిలపడ్డ రిలయన్స్ అనిల్ అంబానీ గ్రూప్ ఇప్పుడు బోగాపరం విమానాశ్రయం టెండర్ లో పాల్గొనడానికి ముందుకు వచ్చిందని కదనాలు ఇస్తోంది. వారు ఆసక్తి చూపగానే టిడిపి మీడియాకు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చినట్లుగాఉంది.భోగాపురానికి రిలయన్స్ రెడీ అంటూ కధనం ఇచ్చింది.కృష్ణపట్న,సామర్లకోట పవన్ విషయంలో నిస్సహాయత వ్యక్తం చేసిన ఈ సంస్ఠ నావల్ ఫిన్ బిల్డింగ్ కు మాత్రం రెండువేల ఎకరాలు ఇవ్వాలని అడిగిందట.

tags : tdp, media, lies

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info