A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
హత్యారోపణలున్న బాలకృష్ణ మోడీని తిడతారా
Share |
August 22 2018, 1:23 am

హిందుపూర్ టిడిపి ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణను వెంటనే అరెస్టు చేయాలని బిజెపి ఎమ్మెల్సీ మాదవ్ డిమాండ్ చేశారు.ప్రదాని మోడీపై నోటికి వచ్చినట్లు దూషించారని,అందుకుగాను ఆయనను అరెస్టు చేయాలని అన్నారు.గతంలో తన ఇంటిలో పలువురిని హత్య చేశారన్న అబియోగం ఎదుర్కున్న బాలకృష్ణ బూతులు మాట్లాడతారా అని ఆయన ప్రశ్నించారు.బాలకృష్ణ తొడగొడితే రైళ్లు ఆగిపోవడానికి,మరొకటి అవడానికి ఇది సినిమా కాదని ఆయన అన్నారు,దమ్ముంటే బాలకృష్ణ ప్రజలలోకి వచ్చి పోరాడాలని ఆయన అన్నారు.

tags : madhav, balakrishna, arrest

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info